NewsOrbit
Featured టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Honda Africa twin adventure bike : హోండా సరికొత్త బైక్ ఫీచర్స్ చూసేయండి..

Honda Africa twin adventure bike :  హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తన 2021 హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.. ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ ను రెండు వేరియంట్స్ లో లభిస్తుంది.. ఈ బైక్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి..

Honda Africa twin adventure bike : Honda Africa twin adventure sports bike released see the features
Honda Africa twin adventure bike Honda Africa twin adventure sports bike released see the features

వేరియంట్స్ :

హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్ BMW r 250 GS , డూకాటి మల్టీస్ట్రాడా 950 s , ట్రయంఫ్ 900 వంటి బైక్స్ కు ప్రత్యర్థి గా నిలవనుంది. మాన్యువల్ వేరియంట్ డార్క్ నెస్ బ్లాక్ మెటాలిక్ కలర్ లో లభిస్తుంది. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 15. 96 లక్షలు.  DCT వేరియంట్ పెర్ల్ గ్లేర్ వైట్ ట్రై కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 17. 50 లక్షలు.

Honda Africa twin adventure bike : Honda Africa twin adventure sports bike released see the features
Honda Africa twin adventure bike Honda Africa twin adventure sports bike released see the features

ఫీచర్స్ :
హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్ బైక్ 1084 సీసీ ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 98 బి హెచ్ పి శక్తిని, 103 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో అర్బన్, గ్రావెల్, ఆఫ్- రోడ్ వంటి ముల్టిపుల్ రైడింగ్ మోడ్స్ ను కలిగి ఉంది. ఈ బైక్ లో డ్యూయల్ హెడ్ ల్యంప్స్ , ఎల్ఈడి డిఆర్ఎల్స్ , కార్నిగ్ లైట్స్, క్రూయిస్ కంట్రోల్, 5- అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్, 6 – యాక్సిస్ ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్ , 7- లెవెల్ హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ , ఇంకా TBW ని నియంత్రిస్తుంది. దీని వెనుక క్యారియర్ లో , ర్యాలీ స్టెప్, DCT పాడిల్ షిఫ్టర్ , ఫాగ్ లాంప్ ATT , ఫాగ్ లాంప్ , విజిర్ , సైడ్ పైప్ ఉన్నాయి.

author avatar
bharani jella

Related posts

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!