NewsOrbit
టెక్నాలజీ న్యూస్

“రెబల్” హొండా నుండి కొత్త బైక్..! ఫీచర్లు చూసేయండి..!!

 

జపాన్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ హోండా.. తన కొత్త రెబెల్ 1100 బైక్‌ను ఆవిష్కరించింది..!
హోండా ఇటీవల సిబి 350 ను విడుదల చేసింది, ఈ బైక్ కి మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ కు ప్రత్యర్థిగా నిలిచింది..!ఈ కొత్త హోండా రెబెల్ 1100 ను “రిలాక్స్ అండ్ ఎక్సైట్” డిజైన్ థీమ్‌తో అభివృద్ధి చేశారు. ఈ బైక్ ఫీచర్లు, కలర్స్, ప్రత్యేకతలు ఇలా ..

కొత్త హోండా రెబెల్ 1100 బైక్ ఇంజిన్ హోండా ఆఫ్రికా ట్విన్ నుండి తీసుకోబడింది. కొత్త హోండా రెబెల్ 1100 బైక్ 1084 సిసి ప్యారలల్-ట్విన్ ఇంజన్, 270-డిగ్రీ ఫైరింగ్


ఫీచర్లు :
కొత్త హోండా బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా కొత్త హోండా రెబెల్ 1100 బైక్ ఇంజిన్ హోండా ఆఫ్రికా ట్విన్ నుండి తీసుకోబడింది. కొత్త హోండా రెబెల్ 1100 బైక్ 1084 సిసి ప్యారలల్-ట్విన్ ఇంజన్, 270-డిగ్రీ ఫైరింగ్ ఆర్డర్ , 8 వాల్వ్స్ ఉన్నాయి. ఈ ఇంజన్ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 85.8 బిహెచ్‌పి శక్తిని, 4,750 ఆర్‌పిఎమ్ వద్ద 98 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ అద్భుతమైన పనితీరును కలిగి ఉంది.
బైక్ సస్పెన్షన్ సెటప్ విషయానికొస్తే, ముందు భాగంలో కార్ట్రిడ్జ్ లాంటి డంపర్లతో 43 మిమీ ఫోర్క్, వెనుక వైపు పిగ్గీబ్యాక్ మోనో షాక్ సెటప్ ఉన్నాయి. బైక్ ఫ్రంట్ అల్లాయ్ వీల్ సింగిల్ 330 మిమీ రోటర్ కలిగి ఉన్నాయి. 16 అంగుళాల వెనుక చక్రంలో 256 మిమీ డిస్క్ బ్రేక్ ఉంది.

స్పెషల్ ఫీచర్లు :
ఈ బైక్ లో ఎబిఎస్ స్టాండర్డ్ గా అందిస్తుంది. ఈ కొత్త బైక్ పుల్లీ డిజిటల్ మోనోక్రోమ్ ఎల్‌సిడి ఇన్స్ ట్రూ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది.దీని బైక్ సీటు దిగువన యుఎస్‌బి పోర్టు కూడా ఉంది.
అంతేకాకుండా డిసిటి ఆటోమేటిక్ కూడా ఉంది. వినియోగదారులు ఇప్పుడు మాన్యువల్ మోడ్‌ను ఎంచుకోవచ్చు. లేకపోతే హ్యాండిల్‌బార్-మౌంటెడ్ బటన్ ద్వారా గేర్‌లను మార్చవచ్చు. 2021 హోండా రెబెల్ 1100 లో రైడ్-బై-వైర్ సిస్టమ్, మూడు వేర్వేరు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి స్టాండర్డ్, స్పోర్ట్ , రైన్ మోడ్స్. హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్స్ కూడా కలిగి ఉంది.

కలర్స్ :
ఈ కొత్త హోండా రెబెల్ 1100 బైక్ మెటాలిక్ బ్లాక్, బోర్డియక్స్ రెడ్ మెటాలిక్ రంగులలో లభిస్తుంది. 2021 హోండా రెబెల్ 1100 వచ్చే ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కానుంది.

author avatar
bharani jella

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju