NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Anchor Syamala : యాంకర్ శ్యామల లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా?

how anchor Syamala love story began

Anchor Syamala : యాంకర్ శ్యామల Anchor Syamala గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. తను ఇప్పుడు కాదు.. పది పదిహేను ఏళ్ల కింద.. బుల్లితెర మీద టాప్ యాంకర్. అప్పట్లో ఏ షోలో చూసినా యాంకర్ శ్యామల మెరిసేది. ఏ షోలో అయినా.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో అయినా సరే.. యాంకర్ శ్యామల యాంకరింగ్ చేసేది. తర్వాత పెళ్లి, పిల్లలు.. కాస్త కెరీర్ నెమ్మదించినప్పటికీ.. తను ఇప్పటికీ యాంకరింగ్ లో బోలెడు అవకాశాలు వస్తున్నాయి. దానితో పాటు తనకు ఒక యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. ఆ చానెల్ ద్వారా తన అభిమానులకు దగ్గరవుతోంది శ్యామల.

how anchor Syamala love story began
how anchor Syamala love story began

Anchor Syamala పెళ్లయి 10 ఏళ్లు అయిన సందర్భంగా స్పెషల్ వీడియో

అయితే.. యాంకర్ శ్యామలకు పెళ్లయి సరిగ్గా ఇవాళ్టికి పదేళ్లు అవ్వడంతో శ్యామల తన అభిమానుల కోసం స్పెషల్ వీడియోను అప్ లోడ్ చేసింది. తనది ప్రేమ వివాహం అని అందరికీ తెలిసిందే. సీరియల్ నటుడు నర్సింహను ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్యామల.

అయితే.. వాళ్లిద్దరికి ఎలా పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా ఎలా మారింది.. అనే విషయాలను ఒక పాట రూపంలో చేసి.. ఒక వీడియోను చేసి తన యూట్యూబ్ చానెల్ లో అప్ లోడ్ చేసింది శ్యామల.

ఇంకెందుకు ఆలస్యం.. శ్యామల లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో మీరు కూడా ఈ వీడియో చూసి తెలుసుకోండి.

author avatar
Varun G

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!