NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Johnson & amp: Johnson: ఇండియా లో కొత్తగా వచ్చిన జాన్సన్ అండ్ జాన్సన్ టీకా వేసుకోవచ్చా – సింగిల్ డోస్ పనిచేస్తుందా ?

Johnson & Johnson: ఇండియాలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే దేశంలో 50 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ అందించినట్లు ప్రధాని మోడీ స్పష్టం చేయటం తెలిసిందే. కరోనా వైరస్ చైనా నుండి ప్రపంచం లోకి ఎంట్రీ ఇచ్చిన టైమ్ లో… సమర్థవంతంగా ఇండియా ఎదుర్కోగా మిగతా దేశాలలో… భయంకరంగా వైరస్ వ్యాప్తి జరిగి మరణాలు కేసులు అధిక సంఖ్యలో రావడం తెలిసిందే. ముఖ్యంగా ప్రపంచంలో సూపర్ పవర్ కంట్రీగా పిలవబడే అమెరికాలో.. లక్షలలో కేసులు… మరణాలు సంభవించాయి. ఆ సమయంలో ఇండియా ఎంతగానో అమెరికా కి సాయం చేయడం జరిగింది. ఆ తర్వాత అమెరికాలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావటంతో చాలా వరకు.. వైరస్ నీ కట్టడి చేయగలిగింది. ముఖ్యంగా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఓకే ఒక డోస్ కారణంగా.. చాలా త్వరగా అమెరికాలో టీక పంపిణీ కార్యక్రమం జరిగింది.FDA plans to warn J&J Covid-19 vaccine raises risk of rare neurological condition

ఇదిలా ఉంటే చాలా దేశాలలో అనేక కంపెనీల వ్యాక్సిన్లు వచ్చిన కరోనా వైరస్ ద్వారా రకరకాల కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తున్న తరుణంలో ఆ వ్యాక్సిన్లు సమర్థవంతంగా కొత్త వేరియంట్లను ఎదుర్కోలేని పరిస్థితి నెలకొంది. కానీ అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ పనితనం బాగా ఉండటంతో కొత్తగా ప్రపంచంలోకి వైరస్ నుండి పుట్టిన బీటా, డెల్టా వేరియంట్ లనీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అమెరికా మినహా ప్రపంచంలోని మిగతా దేశాలలో ఇప్పుడు డెల్టా వేరియంట్ భారీగా పాకిపోతుంది. ఇండియాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని రాష్ట్రాలలో భారీగా డెల్టా కేసులు నమోదవుతున్నాయి. ఇటువంటి తరుణంలో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కి కేంద్రం అనుమతి ఇవ్వటం దేశంలో సంచలనం సృష్టించింది.

Is Johnson & Johnson Single-shot Vaccine Effective Against Delta Variant of Covid? This African Study Sheds Light

సదరు కంపెనీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న రోజునే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. మొదటిలో ఈ కంపెనీ దరఖాస్తు చేసుకునే క్రమంలో అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో చాలా వరకు రక్తం గడ్డకట్టడం నరాల బలహీనత.. వంటి సైడ్ఎఫెక్ట్స్ బయటపడటంతో అమెరికా ప్రభుత్వం స్వయంగా.. రంగంలోకి దిగి అంతా పరిశోధన చేసి ఇటీవల క్లీన్ చిట్ ఇవ్వటం జరిగింది. దాదాపు అన్ని వేరే గంటలకు సమర్థవంతంగా పనిచేసే సత్తా జాన్సన్ అండ్ జాన్సన్ టీకా కి ఉందని అమెరికా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అంతమాత్రమే కాకుండా శీతల ప్రదేశంలో కాకుండా మామూలు ప్రదేశాల్లో కూడా ఈ వ్యాక్సిన్ మూడు నెలల వరకు నిల్వ ఉంటుందని.. తేలింది. దీంతో ఇండియాలో వాతావరణం కూడా ఈ వ్యాక్సిన్ కి అనుకూలమే అని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న డెల్టా బేటా వేరియంట్ లను చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు పరిశోధనలో తేలింది.

 

ఈ టీకా వేయించుకున్న తర్వాత డెల్టా వేరియంట్ సోకితే ఆసుపత్రిలో చేరే అవసరం 71 శాతం మందికి ఉండదని తేల్చింది. బీటా వేరియంట్ అయితే 67 శాతం మందికి ఇంట్లోనే నయమవుతుందని.. మరణాల రేటును 96 శాతం తగ్గిస్తుందని తేల్చారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆసుపత్రికి వెళ్లే అవకాశం ఉండదని.. దాదాపు ప్రాణం మీదకు రావటం అసాధ్యమని వైరస్ నీ చాలా కచ్చితంగా ఎదుర్కొనే సప్త దమ్ము.. కలిగిన వ్యాక్సిన్ జాన్సన్ అండ్ జాన్సన్ అని అంటున్నారు. ముఖ్యంగా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం కావటంతో వ్యాక్సిన్ రెండు డోస్ లు.. ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో చాలా ఆలస్యం అవుతున్న తరుణంలో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఓకే ఒక డోస్ ఇవ్వటం వల్ల దేశంలో చాలా వరకు వ్యాక్సిన్ ఎదుర్కొనే రీతిలో పరిస్థితులు మారుతాయని ఇది నిజంగా శుభ పరిణామమని వైద్యనిపుణులు.. తాజాగా కేంద్రం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి అనుమతి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ప్రదేశాల్లో అయినా ముఖ్యంగా ఇండియా లో ఉండే వాతావరణంలో కూడా బాగా పనిచేసే రీతిలో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ పనితనం ఉందని.. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్..ఈ టీకా వల్ల స్వయంగా అమెరికా ప్రభుత్వ పరిశోధనలో తేలిన టంతో ఇండియాలో ఈ టీకా వేసుకున్న ఎవరికి ఎటువంటి అపాయం ఉండదని.. అత్యంత పేరుగాంచిన కంపెనీ నుండి ఈ టీకా వచ్చిందని .. ఎటువంటి భయాలు లేకుండా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్.. వేసుకో వచ్చు అని కూడా వైద్యులు అంటున్నారు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!