సూర్య మాదిరిగా డేర్ చేస్తే టాలీవుడ్ లో ఎన్ని బ్లాక్ బస్టర్స్ వస్తాయో ..?

Share

కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా వరకు థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో సినిమా షూటింగ్ లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలను పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఓటిటి ఫ్లాట్ఫామ్ వేదికగా విడుదల చేశారు. అలా విడుదలైన చిత్రాల్లో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా ఒకటి. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం. తమిళంలో సూరారై పొట్రు గా విడుదలయింది. తెలుగు.. తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అశేష ప్రేక్షకాదరణ పొందింది.

Soorarai Pottru' trailer becomes an instant hit among Suriya fans - The Week

సూర్య నాచురల్ పర్ఫార్మెన్స్ తో పాటు హీరోయిన్ గా నటించిన అపర్ణ తన అభినయంతో అందరినీ అలరించింది. గతంలో వెంకటేష్ హీరోగా రూపొందించిన గురు చిత్రానికి దర్శకత్వం వహించిన సుధ మంచి హిట్ సాధించింది. ఇప్పుడు అవకాశమే నీ హద్దు రా సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అంతేకాదు… 2020 గూగుల్ టాక్ ట్రెండింగ్ లో ఈ సినిమా స్థానం సంపాదించింది. భారీ స్థాయిలో ట్రెండ్ అయిన టాప్ ఫైవ్ సినిమా ల్లో సూర్య సినిమా నిలిచింది. టాప్ టెన్ ట్రెండింగ్ మూవీ లో సుశాంత్ నటించిన దిల్ బెచార మొదటి స్థానంలో నిలవగా సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా రెండవ స్థానంలో నిలిచింది.

Massive Release For 'Aakasam Nee Haddura' - Tupaki English | DailyHunt

ఓటిటి ప్లాట్ ఫామ్ లో సూపర్ హిట్ అయ్యింది. డిజిటల్ వేదికగా విడుదలైన ఈ సినిమా కు మంచి స్పందన లభించింది. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాకు ఫిదా అయ్యారు. మంచి రివ్యూస్ కూడా తోడవడంతో ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. చాలా రోజుల తర్వాత సూర్యకు సాలిడ్ హిట్ దక్కిందని అభిమానులు ఆనంద పడుతున్నారు. మహా పాత్రలో పరకాయప్రవేశం చేసినట్లుగా సూర్య నటించడం వల్లే ఈ మూవీ ట్రెండింగ్ లో నిలిచిందని ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సూర్య మాదిరిగా డేర్ చేసి సినిమాలు చేస్తే టాలీవుడ్ లో ఎన్నో హిట్ లు పడతాయన్న మాట టాలీవుడ్ ఇండస్ట్రీ లో వినిపిస్తోంది. కానీ మనవాళ్ళు మాత్రం ఇప్పటికే రిలీజ్ గా ఉన్న సినిమాలని ఎలా రిలీజ్ చేయాలన్న విషయంలో పెద్ద డైలమాలో ఉన్నారు.

 


Share

Related posts

Milk : ఆ గ్రామంలో కిలో పాలు రూ.33.. లీటర్లలో కాదు కేజీల్లో అందుకు కారణం అదే!

Teja

ఏపీలో సంచలనం ప్రతి బ్యాంకు ఖాతాదారులు అకౌంట్ లలో 13000 to 16000..!!

sekhar

కోర్టులో జగన్ కు ఎదురయ్యే అతిపెద్ద సవాల్ ఇదే..!

Muraliak