న్యూస్

Weight Loss: బరువు తగ్గడానికి ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా.!?

Share

Weight Loss: మన ఆరోగ్యం మన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తో పాటు.. మన నిద్ర మీద కూడా ఆధారపడి ఉంటుంది.. సరైన నిద్ర లేకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయి.. ఈ రోజుల్లో అందరూ బాధపడుతున్న సమస్యలలో ఊబకాయం కూడా ఒకటి.. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు సరిగ్గా నిద్రపోకపోతే.. బరువు తగ్గరని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!!

How many hours Sleep Helps weight loss
How many hours Sleep Helps weight loss

మనం తగినంత నిద్రపోకపోతే శరీరం గ్రలిన్ అనే హార్మోన్ ను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ మనకి ఎక్కువగా తినాలనే కోరికను ప్రేరేపిస్తుంది దాంతో మనం ఎక్కువగా తినడం వలన బరువు పెరుగుతాం లెఫ్ట్ ఇన్ అనే హార్మోన్ మనం ఎంత తింటున్నామో అంచనా వేసి మనకు సరిపడినంత తగినంత నిద్ర లేకపోతే ఈ హార్మోన్ సరిగ్గా పనిచేయదు బరువు తగ్గాలనుకునేవారు రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి కంటిన్యూగా ఎనిమిది గంటలు నిద్రపోవాలి.. అలా కంటిన్యూగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిరంతరాయంగా నిద్రపోతేనే బరువు తగ్గుతారు..

బరువు తగ్గాలి అనుకునేవారు రోజు కొంత సమయం వ్యాయామం చేయాల్సిందే రాత్రి పడుకునే ముందు వ్యాయామం లేదా మెడిటేషన్ చేయవచ్చు.. నిద్రపోయే ముందు టిఫిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు.. అలాగే నిద్రకు ఒక గంట ముందు కంప్యూటర్ టీవీ సెల్ ఫోన్ వంటి వాటికి దూరంగా ఉండాలి.. అదేవిధంగా ధూమపానం, మద్యపానం కూడా దూరంగా ఉండాలి..


Share

Related posts

బిగ్ బాస్ 4 : నాగార్జున చెప్పినవన్నీ అబద్ధాలు..? బయట ఆడేసుకుంటున్న నెటిజన్లు

arun kanna

Dates With Milk: పాలలో నానబెట్టిన ఖర్జూరం తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదులరు..!!

bharani jella

రెడ్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అయిన రామ్ ..?

GRK