NewsOrbit
దైవం న్యూస్

Temple: ఏ గుడికి వెళ్లి నప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? గుడిలో ఆత్మ ప్రదక్షిణ చేయవచ్చా?

Temple:   చిన్న పిల్లల్ని చూడ్డానికి  వెళ్లాలన్న ,  ఆరోగ్యం  ( Health ) బాగోలేని వారి దగ్గరికి వెళ్లాలన్న, గుడికి వెళ్ళేటప్పుడుకానీ ,గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు కానీ  పురాణం వినటానికి వెళ్లే సమయం లో  ఒట్టి చేతులతో వెళ్లకుండా.. వారికోసం పండో ,ఫలమో తీసుకువెళ్లాలి. అన్నదానం చేసిన ,లేదా  జలదానం  దానం చేసిన  చాలా సుఖమైన మరణం  వస్తుంది.

ఈ జన్మలో బంగారం ( Gold ) దానం చేసేవారు  మరు జన్మలో ధనవంతుల ఇళ్ళలో పుడతారు.సంకల్పం అనేది చెప్పుకోకుండా   నదీ లో స్నానం చేయకూడదు.   ఒకవేళ  అలా చేసిన అది  ఇంటిలో స్నానం చేసినట్లే అవుతుంది కానీ నదీస్నాన ఫలితం మాత్రం రాదు.
నోట్లో ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకం  పేజీ లు తిప్పడం వంటివి చేయకూడదు.  విష్ణు ఆలయంలోకి వెళ్ళినప్పుడు  4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడి కి కానీ  శివాలయంలో కి కానీ వెళ్ళినప్పుడు  3 ప్రదక్షిణలు  చేయాలి అని నియమం ఉంది.గుడిలో  ఆత్మప్రదిక్షిణ అని చెప్పినప్పుడు  తన చుట్టూ తానుతిరగకూడదు.    నమస్కారం  చేసుకుంటే చాలు.  గుడి చుట్టూ ప్రదిక్షిణం  చేయాలి తప్ప తనచుట్టూ తాను మాత్రం తిరగకూడదు.

సంధ్యా సమయం లో ఉండగా  నిద్ర పోవడం,  తింటూ ఉండడం, శృంగారం చేయడం వంటివి అస్సలు చేయకూడదు.
నెలసరి సమయం లో  పొయ్యి వెలిగించినా,  వంట చేసిన పిల్లల వల్ల దుఃఖాల పాలౌతారు.  కాబట్టి ఆ సమయం లో ఈ పనులు వేరొకరితో చేయించుకోండి.నవగ్రహ ప్రదక్షిణ చేసిన   పూజ చేసుకున్న తర్వాత  తీర్థ ప్రసాదాలు నిర్బయంత్రం గా తీసుకోవచ్చు.వాటికీ ఎలాంటి దోషం లేదు అని గమనించాలి.రెండు చేతులతో  ఒకేసారి ఎప్పుడూ తల గోక్కోకూడదు. అది దారిద్య్రాన్ని తెచ్చిపెడుతుంది.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju