NewsOrbit
న్యూస్ హెల్త్

Vitamin C: పొట్ట ఎందుకు వస్తుంది..!? తగ్గేందుకు ఏమి చేయాలంటే..?

Vitamin C: పొట్ట చుట్టూ కొవ్వు లేదా బెల్లీ ఫ్యాట్ అనేది మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో శరీరక శ్రమ తగ్గిపోయింది. ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చుని పనులు చేసుకోవడం, ఆహార అలవాట్లలో తేడా రావడంతో పాటు మారిన జీవన శైలి. అల్కాహాల్, స్మోకింగ్ తదితర కారణాల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. దీంతో శరీర ఆకృతి చూసేందుకు అసహ్యంగా మారుతుంది. ఇక బాన పొట్ట కరిగించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. వ్యాయామం చేయడం, డైట్ ఫాలో కావడం, స్వీట్స్, ఇతర ఫాస్ట్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం చేస్తుంటారు. అయినప్పటికీ పొట్ట చుట్టూ కొవ్వు కరగక ఇబ్బందులు పడుతుంటారు.

how to reduce belly fat with Vitamin C
how to reduce belly fat with Vitamin C

అయితే పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకుపోవడానికి కారణంగా విటమిన్ సీ లోపమని చెబుతున్నారు. ఎక్కువ మంది విటమిన్ సీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుందని భావిస్తుంటారు. అయితే ఇది ఒక అపోహా మాత్రమే. వాస్తవానికి మన మెదడు చురుగ్గా పని చేయాలన్నా. షుగర్ వ్యాధి రాకుండా ఉండాలన్నా, క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉండాలన్నా, ఎముకలు పటుత్వంగా ఉండాలన్న విటమిన్ సీ ఎంతో అవసరమని వైద్యులు చెబుతున్నారు.

శరీర బరువును క్రమబద్దీకరించడంలోనూ విటమిన్ సీ బాగా పని చేస్తుందట. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగాలన్నా, కొవ్వు పేరుకుపోకుండా ఉండాలన్నా కశ్చితంగా విటమిన్ సీ ఫుడ్స్ ఆహారంలో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ సీ నారింజ, నిమ్మ, ద్రాక్ష, కివి, టమాటా, బొప్పాయి, క్యాప్సికమ్, బ్రకోలీ, మొలకలు, కాలిఫ్లవర్ వంటి వాటిలో సమృద్ధిగా ఉంటుంది. వీటిలో ఆహారంలో చేర్చుకుంటే కొవ్వును నియంత్రించుకోవచ్చు, పొట్టను తగ్గించుకోవచ్చు.

 

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju