NewsOrbit
న్యూస్

ఈ వ్యాపారంతో నెల రూ.20 వేలకు పైగా సంపాదించవచ్చు..!!

మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నారా? ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలో అర్థం కావడం లేదా? అయితే మా దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది.

fruit jam jelly

అదేంటంటే ఇంట్లో ఖాళీగా ఉండేవారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే నెలకి 20వేలకు పైగా సంపాదించవచ్చు. ఈ బిజినెస్ కు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. పెట్టుబడి కొంచెం ఎక్కువ అయిన నెలనెలా ఆదాయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాపారానికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. ఒకవేళ మీరు రుణం తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం మీకు ముద్ర స్కీం ద్వారా రుణం అందిస్తుంది. వడ్డీ తక్కువగా ఉంటుంది. లేదంటే కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా రుణాలు ఇస్తున్నాయి. బయట వడ్డీకి తీసుకునే బదులు బ్యాంకుల ద్వారా కానీ ముద్ర లోన్ కానీ రుణం తీసుకొని ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యాపారం జామ్, జెల్లి. వీటికి మార్కెట్లో డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఏడాది పొడవునా నిలువు ఉంటుంది. చాలా మంది బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ అండ్ జామ్ తినేందుకు ఇష్టపడుతుంటారు. పిల్లలు అయితే జామ్ జెల్లిని ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ వ్యాపారంలో నష్టాలు అనేది చాలా తక్కువ.ఈ వ్యాపారమంతా కూడా పండ్లపై ఆధారపడి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు ఈ వ్యాపారం ద్వారా ప్రతినెల 20 నుంచి 20వేల రూపాయలు సంపాదించవచ్చు. అయితే డిమాండ్ ను బట్టి కూడా ఈ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. ఈ వ్యాపారం పండ్లపై ఆధారపడి ఉంటుంది.అందుకే పండ్లతో పాటు పెక్టిన్ కూడా అవసరం. ఎందుకంటే ఈ వ్యాపారాన్ని ఇంట్లోనే ప్రారంభించవచ్చు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. జామ్, జెల్లి వ్యాపారం ప్రారంభించడానికి మీకు ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు అవసరమవుతుంది.1000 చదరపు అడుగుల బిల్డింగ్ షెడ్డుతో పాటు నాలుగున్నర లక్షలు వెచ్చించి యంత్రాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు మొదటిసారిగా పనులు ప్రారంభించడానికి సుమారు ఒకటి నుంచి రెండు లక్షల రూపాయలు అవసరం. ఈ వ్యాపారంలో ప్రారంభ దశలోనే మీరు సుమారు 15 నుంచి 20వేల వరకు సంపాదించవచ్చు.

ఉదాహరణకు 200 క్వింటాల జామ్ కిలో 22 చొప్పున తయారు చేస్తే.. రూ.4, 40,000ఖర్చు అవుతుంది. అయితే దీన్ని విక్రయించడం ద్వారా దాదాపు రూ.6 లక్షలు సంపాదిస్తారు.

author avatar
bharani jella

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju