NewsOrbit
న్యూస్ సినిమా

Rashmika Mandhana : ఎలాగైతే తన డ్రీం నెరవేర్చుకున్న రష్మిక..??

Rashmika Mandhana : ఎలాగైతే తన డ్రీం నెరవేర్చుకున్న రష్మిక..??

Rashmika Mandhana : చలో సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఫస్ట్ సినిమాతోనే మంచి విజయం సాధించిన రష్మిక మందన Rashmika Mandhana  అనంతరం స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న పేరుగాంచిన ప్రాజెక్టులలో రష్మిక మందన నటిస్తున్న సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అల్లు అర్జున్ తో “పుష్ప” ఇంకా కొంత మంది స్టార్ హీరోల సినిమాలను లైన్ లో పెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే రష్మిక తన డ్రీమ్ తమిళ సూపర్ స్టార్ విజయ్ తో నటించాలని చాలా సందర్భాలలో చెప్పటం మనకందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఎట్టకేలకు రష్మిక మందన డ్రీమ్ నెరవేరుతున్నట్లు సరికొత్త టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. పూర్తి విషయంలోకి వెళితే సౌత్ ఇండియాలో అన్ని భాషలలో రాణిస్తున్న రష్మిక ఇతర ఇండస్ట్రీలో టాప్ హీరోలతో కూడా కలిసి నటిస్తోంది.

However, Rashmika has fulfilled her dream .. ??
However, Rashmika has fulfilled her dream .. ??

ఈ క్రమంలో కోలీవుడ్ ఇండస్ట్రీలో నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మికను సెలెక్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న నేపథ్యంలో సౌత్ లో మంచి క్రేజ్ కలిగిన హీరోయిన్ గా రష్మిక మందన కి మార్కెట్ ఉండటంతో డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. ఇదిలా ఉంటే ఇప్పటికే రష్మిక తమిళంలో సుల్తాన్ అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 2వ తారీఖున రిలీజ్ కానుంది. ఏది ఏమైనా పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల ప్రాజెక్టుల అవకాశాలు అందుకుంటూ రష్మిక మందన తన డ్రీమ్ ప్రాజెక్ట్ కి రెడీ అవటం గ్రేట్ అని చాలామంది ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ప్రశంసిస్తున్నారు.

 

 

 

 

 

 

 

 

 

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu