NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగాలు..! శాఖల వారీగా ఇవీ వివరాలు..!!

 

నిరుద్యోగుల ఆశలు చిగురించాయి..! రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా వచ్చిన వార్తలతో ఉత్సాహ వాతావరణం నెలకొంది.. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినా విజయాన్ని సాధించేలా ఉండాలి.. ఏదైనా ఒక లక్ష్యం ఏర్చుకున్నప్పుడు దానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం.. రాబోయే రోజుల్లో ఒకటి కంటే ఎక్కువ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.. ఏవో నాలుగు రాళ్లు వేస్తే ఏదో రాయి తగులుతుందిలే అనే నమ్మకాన్ని పక్కనపెట్టాలి. ఒక నోటిఫికేషన్ పైనే పూర్తిగా ఏకాగ్రత నిలపడంలో సమంజసం. ప్రస్తుత పోటీకి కావాల్సిన సామర్ధ్యాలు ఉన్నాయా లేదా అని పూర్తిగా విశ్లేషించుకోవడం చాలా అవసరం..

 

 

ఏ ఉద్యోగాన్ని అయినా పొందే అవకాశం ఉందో లేదో ఖాళీలను బట్టి పోటీని సరైన అంచనా వేసుకోగలగాలి. అందుకు అవసరమైన ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయగలిగాలి. ఉద్యోగ సాధనకు చేయాల్సిన కృషి దీర్ఘకాలికమైనది అని గ్రహించాలి. ఏదో ఒక కోచింగ్ సెంటర్ ని పరీక్షకు రెండు,మూడు నెలల ముందు చదివితే సరిపోదు. గ్రూప్స్ పరీక్షలకు కనీసం ఒక సంవత్సరం పాటు అయినా ప్రిపేర్ అయ్యి ఉండాలి. పోలీస్ లాంటి పరీక్షలకు ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు ప్రిపరేషన్ అవసరం. మిగతా పరీక్షలకు ఆరునెలలపాటు అయితే గాని చేరుకోలేం. అకడమిక్ అధ్యయన పద్ధతులు వదులుకోవాలి. పోటీ పరీక్షలు అందుకు భిన్నం.

రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అధికారికంగా ఇలాంటి ప్రకటనలు చేయడంతో నిరుద్యోగార్థులు సంబరపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రకటనలు గమనిస్తే విద్య, వైద్యం, శాంతిభద్రతలు, పోలీస్, ఇతరలకు సంబంధించిన కొలువులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల రెండు రాష్ట్రాల అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాల నోటిఫికేషన్ ఆశించవచ్చు. పోలీస్ విషయానికొస్తే సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. గ్రూప్-1లో 300, గ్రూప్-2 లో 1500, గ్రూప్-3 ఉద్యోగాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా ఆయా శాఖల్లో వందల సంఖ్యలో ఉద్యోగాలు రావచ్చు.

పోలీసు శాఖ : 19,910
ఉపాధ్యాయులు : 16,000
వ్యవసాయం : 1740
పశుసంవర్ధక : 1500
మున్సిపల్ : 1533
బీసీ వెల్ఫేర్ : 1027
ఎస్సి,ఎస్ టి : 350
ఇతర శాఖలు: 4000

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తెలంగాణలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు ఇవి. ఆంధ్రప్రదేశ్లో బ్యాక్లాగ్ డిఎస్సి, ఆ తరువాత డీఎస్సీ, పోలీస్ ఉద్యోగాల నియామకం జరగనుంది.

author avatar
bharani jella

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N