NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ నుండి భారీ రెమ్యునరేషన్ అందుకున్న యాంకర్ రవి..!!

Bigg Boss 5 Telugu: యాంకర్ రవి బిగ్ బాస్(Bigg Boss) హౌస్ నుండి గత వారం ఎలిమినేట్ అవ్వడం తెలిసింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన రవి(Ravi).. టాప్ ఫైవ్ లో కి వెళ్లక ముందే 12వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం ఎవరూ ఊహించలేకపోయారు. గ్యారెంటీగా రవికి టాప్ ఫైవ్ లో.. ప్లీజ్ కంఫర్మ్ అని ఇంటిలో ఉన్న సభ్యులు కూడా అంచనా వేయడం జరిగింది. కానీ ఊహించని విధంగా రవి ఎలిమినేట్ కావటం.. బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ఉన్న సభ్యులకు బయట ఉన్న కంటెస్టెంట్ లకు కూడా అర్థం కాని విధంగా మారింది. రవి ఎలిమినేట్ కావడం పట్ల జెస్సి(Jessy) ఇంకా రవి వాళ్ళ అమ్మగారు చాలామంది బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ నుండి ఎలిమినేట్ అయిన వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Bigg Boss 5 Telugu Ravi: యాంకర్ రవి పారితోషికం తెలిస్తే షాకవ్వాల్సిందే.. బిగ్‏బాస్ విన్నర్ కంటే ఎక్కువ తీసుకున్నాడా ?..

అన్ ఫెయిర్ అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ షో నిర్వాహకులు యాంకర్ రవి కి భారీ ఎత్తున రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన 12 మందిలో కంటే ఎక్కువ యాంకర్ రవి కే డబ్బులు అందినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

Bigg Boss Telugu 5': Fans call Anchor Ravi's elimination 'unfair'

రోజు కొచ్చి కొన్ని వేల రూపాయల చొప్పున వారానికి తొమ్మిది లక్షలు మొత్తంమీద చూసుకుంటే.. 12 వారాలకు దాదాపు రూ. 80 లక్షల నుంచి రూ. 96 లక్షల వరకు తీసుకుంటున్నట్లుగా టాక్. అంటే బిగ్‏బాస్ విజేతకు అందించే రూ. 50 లక్షల ప్రైజ్ మనీ కన్నా ఎక్కువ రవి(Ravi) కి బిగ్ బాస్(Bigg Boss) షో నిర్వాహకులు ఇచ్చినట్లు..టాక్ నడుస్తోంది. దీంతో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లలో అందరి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్..గా యాంకర్ రవి రికార్డ్ సృష్టించాడు  అంటున్నారు. కానీ మరోపక్క 12 వారం ఎలిమినేషన్ ప్రక్రియ అంతా కూడా బూటకం అన్న తరహాలో.. రవి ఎలిమినేషన్  పై  బయట గట్టి టాక్ నడుస్తోంది.

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju