NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

వాక్సిన్ ను వెయ్యడం మొదలు పెట్టే ముందే భారీ ట్విస్ట్ ఇచ్చిన కొవిషీల్డ్ కంపెనీ వారు!!

వాక్సిన్ ను వెయ్యడం మొదలు పెట్టే ముందే భారీ ట్విస్ట్ ఇచ్చిన కొవిషీల్డ్ కంపెనీ వారు

ప్రస్తుతం కరోనా వైరస్- Coronavirus వలన  ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే  కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు . ఈ నేపథ్యంలో దేశ ప్రజలు అందరూ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్ళతో ఎదరుచూస్తున్న తరుణం రానే వచ్చింది. కరోనా వాక్సీన్- vaccine‌ కి ఇండియా లో అనుమతి లభించింది. ఇటీవల DCGI (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) మన దేశంలో కోవిషీల్డ్ (covishield) మరియు కోవాగ్జిన్ (Covaxin) వ్యాక్సీన్‌లకు ఆమోద ముద్ర వేసింది. ఐతే ఆమోదిస్తూ కొన్ని షరతులను విధించింది. కేవలం అత్యవసర సమయంలో మాత్రమే వీటిని వినియోగించాలని ప్రకటించింది. ఐతే ఈ వాక్సిన్ ల పై క్లినికల్ ట్రయల్స్ మాత్రం కొనసాగుతాయని డీసీజీఐ డాక్టర్ వి.జి. సోమని స్పష్టం చేశారు.

వాక్సిన్ ను వెయ్యడం మొదలు పెట్టే ముందే భారీ ట్విస్ట్ ఇచ్చిన కొవిషీల్డ్ కంపెనీ వారు

కోవీషీల్డ్ మరియు కోవ్యాగ్జిన్ రెండు  వాక్సిన్ లను సాధారణ ఉష్ణోగ్రతల వద్దే నిల్వ చేయవచ్చు. అదే ముందుగా రూపొందిపబడిన ఫైజర్ లాంటి వ్యాక్సిన్లకు అయితే మైనస్ 70 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు అవసరం. భారత్‌లో అలాంటి టెంపరేచర్ ల వద్ద వ్యాక్సిన్లను నిల్వ చేయడం కష్టం. ఇది దృష్టిలో పెట్టుకునే డీసీజీఐ కోవీషీల్డ్ మరియు కోవ్యాగ్జిన్‌ లకు అత్యవసర వినియోగానికి అనుమతిని ఇచ్చింది.

అయితే భారత్ బయోటెక్- Bharat Biotech రూపొందించిన కొవ్యాగ్జిన్ ను 12 ఏళ్ళు పైబడిన పిల్లలకు అలాగే సీరమ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన కొవిషీల్డ్ ను 18 ఏళ్ళ  పైబడిన వారికి వెయ్యడానికి  డీసీజీఐ అనుమతి ఇచ్చింది. జనవరి 3 వ తేదీన డీసీజీఐ ఈ రెండు వ్యాక్సిన్లను ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించేందుకు అనుమతిని ఇచ్చిన విషయం విదితమే.

ఆ రెండు వాక్సిన్ లనూ రెండు డోసుల్లో ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో సీరమ్- Serum సీఈవో పునావాలా మాట్లాడుతూ కొవిషీల్డ్ డోసులను ప్రభుత్వానికి రూ. 200కు అమ్ముతామని ఆ తర్వాత రేటు ను పెంచుతామని తెలియజేసారు. ఈ వాక్సిన్ ను మార్కెట్లో రూ. 1,000కి అమ్ముతామని ఆయన  చెప్పుకొచ్చారు. 

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju