NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

నేషనల్ హెల్త్ మిషన్ లో భారీగా ఖాళీలు .. మిస్ చేసుకోకండి..

 

నేషనల్ హెల్త్ మిషన్(ఎన్ హెచ్ ఎమ్ ) వివిధ విభాగాలలోని ఖాళీలను భర్తీ చేసెందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

 

విభాగాలు :
స్టాఫ్ నర్స్ :2664
ఏఎన్ఎమ్ : 2551
ల్యాబ్ టెక్నీషియన్ :620

అర్హతలు :
పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టు లలో బీఎస్సీ నర్సింగ్, ఏఎన్ఎమ్ కోర్స్, ఇంటర్, బీఎస్సీ (ఎమ్ఎల్ టీ, డీఎమ్ఎల్ టీ) లో ఉతీర్ణత సాధించిన వారు అర్హులు. సంభందిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

వయస్సు : 18-40 ఏళ్ళు మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : రాత పరిక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు ప్రారంభ తేది :16/12/2020

దరఖాస్తులకు చివరి తేదీ : 15/01/2021.
వెబ్ సైట్ : http://cfw.ap.nic.in/

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju