NewsOrbit
న్యూస్ హెల్త్

నలుగురి ముందు మీ వారిని మీరు పేరు పెట్టి పిలుస్తున్నారా??

నలుగురి ముందు మీ వారిని మీరు పేరు పెట్టి పిలుస్తున్నారా??

Marriage:పెళ్లితో ఒక్కటైన  భార్య భర్తలు  ఒకరిని  ఒకరు పిలిచే విధానం వారి గౌరవాన్ని ప్రేమను తెలియచేస్తుంది.  అయితే అందరూ ఉన్నప్పుడు భర్తను భార్య ఎలా పిలవాలో తెలుసుకుందాం.  పదిమందిలో ఉన్నప్పుడు లేదా మీ అత్తమామలు ,మీ అమ్మానాన్న గానీ మీ చుట్టూ ఉన్నప్పుడు ఏమండీ, ఏమండీ అని గౌరవంగా పిలవాలి. అలా కాకుండా పేరు పెట్టి పిలవడం, మర్యాద లేకుండా పిలిస్తే మీ వారి గౌరవాన్ని మీ వాళ్ళ ముందు తగ్గించిన వాళ్ళవుతారు.మీరు పర్సనల్ గా ఉన్నప్పుడు ఏమని  పిలుస్తారో మీ ఇష్టం..

Husband and wife calling with names
Husband and wife calling with names

శ్రీవారు అని సంబోధిస్తే గౌరవంగా, మర్యాదగా మరియు ఆప్యాయంగా కూడా ఉంటుంది. ఎంతో గౌరవం ఉంటే కానీ మనస్సులో నుండి ఈ మాటలు రావు. కాబట్టి మీ ఆయన ను శ్రీవారు అని పిలవండి..  ఇలా పిలవడం వలన మీ ఆయనకు ఎక్కడలేని సంతోషం కలుగుతుంది..మన తెలుగు వాళ్ళు కొన్ని చోట్ల మాత్రమే బావ, మామ అని పిలుస్తారు. కానీ, ఇలా పిలవడం వలన మనస్సు పూర్తిగా…ఆప్యాయంగా పిలిచారు అనే భావన మగవారికి వస్తుంది. ఇలా పిలిచి ఏదైనా చెబితే చాలు, చెప్పు బంగారం అని అడగకుండా ఉండలేరు అంటే నమ్మండి.

నీ కోసం ఏమైనా చేస్తాను బంగారం, బుజ్జి అంటూ మిమ్మల్ని మరింత ప్రేమగా చూసుకుంటారు. ప్రస్తుతం భార్యలు   తమ భర్తలను ఎక్కువగా పేరు పెట్టి పిలుస్తున్నారు. అలా పిలవడం వలన తప్పేమీ లేదు కానీ అందరూ ముందు ఇలా పిలిస్తే మాత్రం ఈమెకు వాళ్ళ ఆయన పట్ల గౌరవం తక్కువ అని అనుకుంటారు. పేరు పెట్టి లేదా ముద్దుగా అందరి ముందు కాకుండా మీరు ఇద్దరు ఉన్నప్పుడు పిలుచుకోండి బాగుంటుంది.
భార్య అంటే భర్తకు గౌరవ, మర్యాదలు కలిగించేలా ఉండాలి, మీ వల్ల మీ ఆయనకు అందరి ముందు తలవంచు కునే పరిస్థితి రాకూడదు  కదా.

 

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju