NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కోటి రూపాయిలు ఇస్తేనే కాపురం.. పసిపిల్లతో రోడ్డుపై ధర్నా చేస్తున్న భార్య!

రోజులు మారుతున్నా మహిళలపై కట్నం వేధింపులు ఆగడం లేదు. అదేదో చదువుకోని వారనుకుంటే పొరపాటే. గొప్ప గొప్ప చదువులు చదివిన మహానుభావులు కూడా కట్నానికి కక్కుర్తిపడే వారున్నారు. ఇలాంటి వ్యవహారమే అనంతపురంలో వెలుగుచూసింది. అదనపు కట్నం కావాలంటూ తన భార్యను వేధింపులకు గురిచేసి కాపురానికి తీసుకెళ్లకుండా.. విడాకులిచ్చి వదిలించుకోవాలనుకుంటున్నాడు ఓ ప్రబుధ్దుడు.

వివరాల్లోకెళ్తే.. కడపకు చెందిన గాయత్రికి, ధర్మవరం పట్టణానికి చెందిన దీపక్ కుమార్ తో 2018 లో వివాహం జరిగింది. వివాహ సమయంలో ఇతనికి వరకట్నంగా రూ.20 లక్షల నగదు, రూ.10 లక్షల విలువ చేసే బంగారు నగలను కూడా పెట్టారు. దీపక్ కుమార్ ఇన్ఫోసిస్ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేసేవాడు. అయితే పెళ్లైన మొదటి నుంచి కూడా అదనపు కట్నం కోసం అతను వేధించేవాడని బాధితురాలు తెలిపింది.

భర్తతో పాటు ఇంటి కుంటుంబ సభ్యులు కూడా వేధించేవారని తన గోడును వెళ్లబోసుకుంది గాయత్రి. అయితే ఈ క్రమంలో ఆమె డెలివరీ కోసం తన పుట్టింటికి పంపారు. అదే సమయంలో దీపక్ తన జాబ్ ను మానేసి గంజాయి వ్యాపారం మొదలు పెట్టాడని తెలియడంతో గాయత్రి ఆ వ్యాపారం మానుకోమని పలు సార్లు సూచించినా ఫలితం లేకపోయిందని ఆమె ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

దీనితో పాటు ఆమెకు భర్త నుంచి కట్నం కోసం వేధింపులు కూడా ఎక్కువయ్యాయని ఆమె తన గోడును వెళ్ళబోసుకుంది. వారికి పాప పుట్టినా కనీసం చూడడానికి రాకుండా అతని నుంచి మరిన్ని వేధింపులు మొదలయ్యాయని తెలిపింది. కాగా ఆమెను నిర్లక్ష్యం చేస్తున్నాడని కడప పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్పుడు పోలీసులు వారిద్దరికీ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు.

అయినా అతనిలో ఎటువంటి మార్పు లేకపోగ ఇటీవల తనకు విడాకులు కావాలంటూ నోటీసులు పంపాడు. దానితో గాయత్రి తన అత్తింటి వారిని సంప్రదించినా ఎలాంటి రెస్పా న్స్ లేకపోవడంతో గాయత్రి భర్త దగ్గరకు వెళ్లింది. కాని ఆమెను ఇంట్లోకి తన అత్త రానివ్వక పోవడంతో ఆమె ఇంటి ముందు ధర్నాకు దిగింది. సమాచారం తెలుసుకున్న ధర్మవరం పోలీసులు వారిని స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు.

గంజాయి వ్యాపారం చేస్తున్నాడని గాయత్రికి తెలిసిపోవడంతో భర్త మరింత ఒత్తిడి చేసి కట్నం కోసం వేధించేవాడని, లేకుంటే విడాకులు ఇవ్వాలని భర్త బెది రించాడని ఆమె పోలీసులతో తన గోడును తెలిపింది. ఇరువురి వాదనలు విన్న అనంతరం మళ్లీ వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని డీఎస్సీ రమాకాంత్ తెలిపారు.

Related posts

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N