NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Wife: భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఎందుకు గృహనిర్మాణం చేయకూడదు???

Wife: మన భారతీయ ఆచారాలలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆచారాల వెనుక ఉన్న కారణాలు మనకి  తెలియకపోయినా పాటిస్తూ ఉంటాం. కానీ మన పెద్దలు చెప్పిన ప్రతి విషయంలో ఏదొక రీసన్ ఉంటుంది. భార్య గర్భవతి గా ఉన్నప్పుడు భర్త గృహ నిర్మాణం చేయకూడదు అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇంతకీ అలా చెప్పడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా?

Husband should not build a house when wife was pregnant
Husband should not build a house when wife was pregnant

సాంప్రదాయ నియమం ప్రకారం ఓ వ్యక్తి తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేయకూడదు. చాలా మంది ఈ రెండిటికి  మధ్య ఉన్న సంబంధం ఏమిటో అనిఆశ్చర్యపోతూ ఉంటారు. కొందరయితే ఇదొక గుడ్డి మూఢనమ్మకం అని తీసిపారేస్తూ ఉంటారు. కానీ ప్రాచీన ఋషులు అర్ధరహితమయిన వేటిని ఆచరించమని చెప్పలేదు.

సాధారణంగా ఇల్లు కట్టడానికి ఎంతో ధనం అలాగే ఎంతో శ్రద్ధ అవసరం. అలాగే ఇంట్లో ఓ గర్భవతి ఉన్నా అంతే శ్రద్ధ మరియు సహకారం అవసరం. వీటితోపాటుగా భార్య గర్భిణిగా  ఉన్నప్పుడు ఆమె కోసం చేసే ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది.

నిజానికి ఓ వ్యక్తి రెండు ప్రధాన బాధ్యతలను ఒకేసారి నిర్వర్తించలేడు. అలాగే రెండు బాధ్యతలు ఒకేసారి తీసుకోవడం వలన దేనికి సరైన న్యాయం చేయలేడు. అటువంటి సమయంలో కేవలం ఏదైనా ఒక్కదానినే ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటి నిర్మాణ కార్యాన్ని చేపట్టవద్దని మన ఋషులు చెప్పారు. అలాగే ఈ రెండిటికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువగా ఉండడం వలన తన భర్త రెండిటి ఖర్చులు ఒకేసారి మోయడం కష్టం అవుతుంది. ఒకవేళ కావలసిన సౌకర్యాలు ధనం మీకు ఉండి గర్భిణికి కావలిసిన ఏర్పాట్లు చేసి ఆమెను జాగ్రత్తగా చేసుకోగలిగితే మీరు తప్పకుండా గృహనిర్మాణాన్ని చేపట్టవచ్చు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!