NewsOrbit
న్యూస్

కట్టుకున్న భార్య ఏకాంత వీడియోలతో..! గుంటూరులో ఓ భర్త నీచాతినీచం..!!

వివాహ బంధం అతి పవిత్రమైనది.సంసారం అనేది నాలుగు గోడల మధ్య భార్యాభర్తలకు సంబంధించినది.అయితే డబ్బు కోసం ఉచ్ఛనీచాలు మరిచి భార్యతో గడిపిన ఏకాంత దృశ్యాలను బట్టబయలు చేసిన అని నీచమైన భర్త ఉదంతమిది.

గుంటూరులో బీటెక్ విద్యార్థినిని నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారం చేసిన ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన వెలుగుచూసింది. పనీపాటా లేని పోకిరీ డబ్బు సంపాదించేందుకు నీచమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారానికి చెందిన మహిళ తన నగ్న వీడియోలను భర్త సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.కలకలం రేపుతున్న ఈ ఘటన వివరాలు.. పనీపాటా లేకుండా తిరిగే పోకిరీ యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసి డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఈజీ మనీ కోసం అత్యంత నీచానికి ఒడిగట్టాడు. భార్యతో ఏకాంతంగా ఉన్న వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు.

నగ్న వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన విషయం తెలుసుకున్న భార్య నేరుగా పోలీసులను ఆశ్రయించింది. నీచపు భర్త బాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టి కి వెళ్ళడంతో సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దిశా పోలీస్ స్టేషన్‌కి కేసును బదిలీ చేశారు. ఐటీ కోర్ బృందం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలను తొలగించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.అలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండడంతో అక్కడ పోలీసులు సోషల్ మీడియాపై నిఘా పెట్టడమే కాకుండా యూట్యూబ్ వారికి లేఖరాసే ఆలోచనలో ఉన్నారట .వీడియోలు అప్లోడ్ చేసే విధానాన్ని సమీక్షించమని యూట్యూబ్ వారిని కోరుతామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

 

author avatar
Yandamuri

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju