NewsOrbit
న్యూస్ హెల్త్

Relationship Tips భార్యభర్త ల మధ్య బంధం ఎప్పుడు కొత్తగా ఉండాలంటే ఇవి పాటించి చూడండి…!! (పార్ట్-1)

Husband Wife Good Relationship Tips

Relationship Tips:కుటుంబ జీవితంలో భార్యాభర్తలు సఖ్యతగా ఉంటేనే ఆ కాపురం చక్కగా,అందంగా ఉంటుంది. పిల్లలు మంచి వాతావరణం లో పెరిగినట్టవుతుంది. అలా కాకుండా ఇద్దరి మధ్య ఏదైనా చిన్న అపార్ధం వస్తే,మాత్రం దాని వలన వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు అని చెప్పక తప్పదు. మీ మధ్య పిల్లలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Husband Wife Good Relationship Tips
Husband Wife Good Relationship Tips

మీ ఇద్దరు కూడా అనేక విషయాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇద్దరిలో ఎవరివలన తప్పు జరిగిన ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యి స్ఫర్ధలు మొదలవుతాయి. వీలైనంత త్వరగా సర్దుకుపోయి ఆ గ్యాప్ ను పూడ్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని మరింత పెద్దదిగా చేయకూడదు. ఇద్దరిలో ఎవరివల్ల పొరపాటు జరిగిన భాగస్వామితో చెప్పి క్షమాపణ కోరి ఆ బంధాన్ని నిలబెట్టుకునే విధంగా ముందుకు వెళ్ళాలి కానీ ఇగో లకు పోకూడదు.

అంతేకాదు, జీవితంలో చాల బిజీగా ఉన్నప్పటికీ కూడా కొంత సమయం ఇంటికి, భాగస్వామి కోసం ఇవ్వలేనప్పుడు మీ బిజీ కి అర్ధం లేకుండా పోతుంది. అదే కొంత సమయాన్ని వారికోసం కేటాయిస్తే మాత్రం ఆ జీవితం సంతోషంగా ఉండడం తో పాటు జీవితం అందంగా,ఆనందం గా ప్రశాంతంగా గడుస్తుంది . కొన్ని చిన్న చిన్న చిట్కాలు అనుసరించడం వలన మీకు పెళ్లై ఎన్ని సంవత్సరాలు గడిచిన కొత్త జీవితం లాగే ఉంటుంది.

ప్రేమను వ్యక్తపరచడం చిన్న చిన్న చిలిపి పనులు చేయడం వలన భార్యభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది.. ఐ లవ్ యూ అని.. మెసేజ్ పెట్టడం లేదా పేపర్ లో రాసి వారికీ కనిపించే చోట ఇంట్లో అతికించండి. మీ భాగస్వామి ఇష్టపడే వస్తువులు కానుకగా ఇచ్చి ఆశ్చర్య పరచండి. మీ భాగస్వామి పై మీకున్న ప్రేమను ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉండండి.

ముఖ్యం గా ఒకరి పుట్టింటి వారిని ఒకరు అసలు కించ పరచడం కానీ అగౌర పరచడం వంటివి చేయకుండా ఉంటే చాల మంచిది.. ఎందుకంటే మిమ్మల్ని మీరు తిట్టుకున్నా కొద్దీ సేపటికి మర్చి పోతారేమో కానీ కన్నవారిని అన్నమాటలు మరిచిపోరు కదా ఎప్పుడు అవి గుర్తు వచ్చి గుచ్చుతూనే ఉంటాయి.

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk