NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Huzurabad: హుజూరాబాద్ లో ఎగిరే జెండా ఎవరిది..? రాజకీయం మొదలైనట్టేనా..?

Huzurabad By Election: High Rate of Votes

Huzurabad: హుజూరాబాద్ Huzurabad లో ప్రస్తుత పరిస్థితి చూస్తే రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో ‘రంగస్థలంలో రాజకీయం మొదలైంది’ అనే డైలాగ్ గుర్తురాక మానదు. అవును మరి.. నెలకుపైగానే సాగిన ఈటల వ్యవహారం ఆయన బీజేపీలో చేరడంతో ముగిసి.. సరికొత్త రాజకీయానికి తెర తీసింది. ఇప్పుడక్కడ ఉప ఎన్నిక రాబోతోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి హుజూరాబాద్ లో టీఆర్ఎస్ జెండానే ఎగిరింది. 2009 నుంచి 2019 వరకూ ఈటల వరుసగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. దీంతో ఆ నియోజకవర్గం టీఆర్ఎస్ కు కంచుకోటే అయింది. ఒకరకంగా ఇది నిజమే. ఇన్నేళ్లలో ఆ నియోజకవర్గ ప్రజలతో ఈటల బాగా మమేకం అయ్యారు. మరి.. ఈ ఎన్నికతో నియోజకవర్గంలో పార్టీ బలం ఉందా.. వ్యక్తి బలం ఉందో తేలనుంది.

huzurabad bye election
huzurabad bye election

ఈటల ఎపిసోడ్ లో ఒకరకంగా చెప్పాలంటే.. నియోజకవర్గంలో ఈటలకే సానుభూతి వచ్చింది. ఈటల విషయంలో జరిగింది చూసి పార్టీలోని నేతలే సైలెంట్ అయిపోయారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి, సీఎం కేసీఆర్ నమ్మినబంట్లు అనదగినవారిలో అత్యంత ముఖ్యుడి పరిస్థితి ఎవరికైనా షాకిచ్చేదే. దీంతో ఒకరకంగా రాష్ట్రంలో కూడా కేసీఆర్ తీరుపై వ్యతిరేకత.. ఈటలపై సానుభూతే కనిపించిందని చెప్పాలి. అయితే.. మంత్రి గంగుల కమలాకర్ ను రంగంలోకి దింపి ఎదురుదాడి చేయడం ద్వారా పరిస్థితి ఒకవైపుకే వెళ్లకుండా టీఆర్ఎస్ అధిష్టానం చూసిందని చెప్పొచ్చు. మరోవైపు.. నియోజకవర్గ నేతలు, ప్రజలు కూడా ఈటలకు మద్దతుగా నిలవడం విశేషం. దీంతో ప్రభుత్వం మరింత అలెర్టయింది.

Read More: Telangana Congress: టీపీసీసీ చీఫ్ ఎంపిక..! అధిష్టానం ఆలోచిస్తోందా.. భయపడుతోందా..?

దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు అనుకోని పరిస్థితుల్లో వస్తే.. హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రభుత్వం కొని తెచ్చుకుంది. ఇప్పుడక్కడ టీఆర్ఎస్ గెలవాలి. దుబ్బాక ఫలితం వస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఉందనే వ్యాఖ్యలకు బలం చేకూరుతుంది. ఈటల గెలిస్తే కేసీఆర్ కు ఎదురెళ్లే వ్యక్తిగా, బీజేపీకి రాష్ట్రంలో బలం పెరిగిందనే సంకేతాలు వస్తాయి. బీజేపీ వ్యూహాలు, ఈటల లోకల్ మానిటరింగ్, సానుభూతి.. ఈటల బలమైతే.. అధికారంలో ఉండటం, పరిస్థితులను తమకు అనుగుణంగా మలచుకోవడం టీఆర్ఎస్ కు బలం. వ్యక్తి చరిష్మానా.. పార్టీ చరిష్మానా.. ప్రభుత్వ వ్యతిరేకత ఉందా లేదా? బీజేపీ ఎదుగుతోందా.. లేదా?.. అనేది ఈ ఉప ఎన్నికలో తేలనుంది. మరో దుబ్బాకా..? మరో నాగార్జున సాగరా..? హుజూరాబాద్ ప్రజలే తేల్చాలి.

author avatar
Muraliak

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!