NewsOrbit
న్యూస్ సినిమా

Hyper Aadi : జబర్దస్త్ జడ్జిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది? అలానే జరుగుతోందా?

Hyper Aadi : జబర్దస్త్ జడ్జిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది? అలానే జరుగుతోందా?

Hyper Aadi :  జబర్దస్త్ అంటేనే హైపర్ ఆది.. హైపర్ ఆది Hyper Aadi  అంటేనే జబర్దస్త్. హైపర్ ఆది లేకుంటే జబర్దస్త్ లేదు. అందులోనూ జబర్దస్త్ లో హైపర్ ఆదికి ఉన్నంత ఫ్రీడమ్ మరెవ్వరికీ లేదు. అది హైపర్ ఆదికి ఉన్న ఫాలోయింగ్. వేరే ఏ టీమ్ లీడర్ కు, కంటెస్టెంట్ కు లేనంత ఫ్రీడమ్ హైపర్ ఆదికి ఉండటం వల్ల హైపర్ ఆది కొంచెం దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు.

అయితే.. అది ఒక్కోసారి బెడిసికొడుతోంది. ఎందుకంటే.. హైపర్ ఆదికి అసలే నోటి దూల ఎక్కువ. ఏదో ఒకటి టక్కున అనేస్తాడు. తాజాగా ప్రసారమైన జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ లో హైపర్ ఆది స్కిట్ లో మొత్తం పంచ్ లన్నీ జబర్దస్త్ జడ్జిలకే పడ్డాయి.

hyper aadi and raising raju performance in jabardasth
hyper aadi and raising raju performance in jabardasth

Hyper Aadi : ఎన్ని పంచులు వేసినా జడ్జిలు నవ్వడం లేదంటూ

ఎంత మంచిగా స్కిట్ చేసినా.. జడ్జిలు నవ్వడం లేదని.. ఎన్ని కామెడీ పంచులు వేసినా.. వాళ్ల ముఖంలో మాత్రం నవ్వు రావడం లేదని.. అందుకే వీళ్లను నవ్వించడం కోసం ఈ టాబ్లెట్ వేసుకుంటే చాలు.. అంటూ జబర్దస్త్ జడ్జిలు మనో, రోజాపై ఆది పంచ్ వేశాడు.

మనో చెన్నై నుంచి రావాలి.. చెన్నై నుంచి రాగానే అలసి పోతారు. రోజా.. రాజకీయాల్లో తిరిగి తిరిగి అలిసిపోతారు. ఇద్దరూ ఇలా అలిసిపోతే.. ఇక నవ్వు ఎలా వస్తుంది. అందుకే.. ఇద్దరూ ఈ టాబ్లెట్ వేసుకుంటే.. హాయిగా నిద్రపోయి.. కలలో నవ్వుకుంటారు.. అంటూ ఇన్ డైరెక్ట్ గా జడ్జిల మీద పంచ్ వేశాడు హైపర్ ఆది.

ఇలా.. జడ్జిల మీద పంచ్ వేసేంత ధైర్యం ఒక్క హైపర్ ఆది తప్పించి.. జబర్దస్త్ లో ఇంకెవరూ చేయలేరు. దానికి సంబంధించిన స్కిట్ ను మీరు చూడండి.

 

 

author avatar
Varun G

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri