ట్రెండింగ్ న్యూస్

అనసూయకు పెళ్లయిందని తెలిసి కూడా హైపర్ ఆది ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి?

hyper aadi and rising raju performance in jabardasth
Share

అనసూయకు పెళ్లయిందనే విషయం అందరికీ తెలుసు. తనకు ఇద్దరు పిల్లలు కూడా. కానీ.. తనంటే చాలామందికి ఇష్టం. అదిరే అభి, హైపర్ ఆది.. లాంటి కంటెస్టెంట్లు.. అను అంటే పడి చచ్చిపోతారు. హైపర్ ఆది అయితే.. అనసూయ అంటే తనకు ఇష్టమని స్కిట్లలో డైరెక్ట్ గానే చెబుతుంటాడు. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే కానీ.. హైపర్ ఆది చూపు ఎప్పుడూ అనసూయ మీదనే ఉంటుంది.. అనే వార్తలు కూడా వస్తున్నాయి.

hyper aadi and rising raju performance in jabardasth
hyper aadi and rising raju performance in jabardasth

సందు దొరికితే చాలు.. అనసూయను తన స్కిట్ లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు ఆది. అనసూయ కూడా హైపర్ ఆది స్కిట్ లో క్యారెక్టర్ ఉంటే చాలు దూరేస్తుంది. హైపర్ ఆది స్కిట్ల పరంగా ఓకే. ఆయన బెస్ట్ కమెడియన్. కానీ.. అనసూయ విషయంలో మాత్రం హైపర్ ఆది కొంచెం హద్దు మీరుతున్నాడు.. అనే ప్రచారమూ లేకపోలేదు.

తాజాగా సంక్రాంతి కానుకగా ప్రసారమైన స్కిట్ లో కూడా అంతే. హైపర్ ఆది.. అనసూయను మరదలుగా స్క్రిప్ట్ రాసి చెలరేగిపోయాడు. అనసూయ అంటే తనకు ఇష్టమని ఇన్నిసార్లు స్టేజ్ మీద హైపర్ ఆది ఎందుకు చెబుతున్నాడు. తనకు పెళ్లయిందన్న విషయం తెలియదా? అంటూ కొందరు నెటిజన్లు హైపర్ ఆదిపై ఫైర్ అవుతున్నారు. అనసూయ కూడా కొంచెం డిస్టెన్స్ మెయిన్ టెన్ చేస్తే బెటర్.. అంటూ సలహాలిస్తున్నారు.


Share

Related posts

ఢిల్లీలో జ‌గ‌న్‌… టెన్ష‌న్‌లో బాబు?

sridhar

‘కమిషనర్‌ను షిల్లాంగ్‌లో విచారించండి, అరెస్టు వద్దు!’

Siva Prasad

విరాట్ మరియు అనుష్క ల బేబీ కోసం వెయిట్ చేస్తున్న వరల్డ్ వైడ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్!!

Naina
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar