NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

నువ్వు బ్రహ్మానందం అయితే.. హైపర్ ఆది ఇక్కడ.. తొందరపడి బ్రహ్మానందాన్ని అంత మాట అన్న ఆది

hyper aadi does comedy with brahmanandam

బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? ఆయన టాలీవుడ్ కే కింగ్. కామెడీ అంటేనే బ్రహ్మానందం గుర్తొస్తారు. కామెడీకి రారాజు ఆయన. ఎంతమంది కమెడియన్లు వచ్చినా.. బ్రహ్మానందం తర్వాతే. అప్పట్లో ఆయనకున్న క్రేజ్ మామూలుది కాదు. ఆయన కోసమే ప్రత్యేకంగా పాత్రలు పెట్టి సినిమాల్లో నటింపజేసిన రోజులు ఉన్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. ఆ సినిమాలో బ్రహ్మానందం ఉండాల్సిందే. బ్రహ్మానందం సినిమాలో ఉన్నారంటే చాలు.. సినిమా సూపర్ హిట్ అయినట్టే.

hyper aadi does comedy with brahmanandam
hyper aadi does comedy with brahmanandam

అటువంటి కామెడీ రారాజుతో.. జబర్దస్త్ హైపర్ ఆది కామెడీలు చేశాడట. బ్రహ్మానందానికే.. ఆది చుక్కలు చూపించాడట. బ్రహ్మానందంతో తనకు జరిగిన ఓ ఘటనను హైపర్ ఆది.. ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఓసారి బ్రహ్మానందం… హైపర్ ఆదికి కాల్ చేశారట. ఆది.. నేను బ్రహ్మానందాన్ని అని ఆయన అనే సరికి.. అయితే ఏంటి? నువ్వు బ్రహ్మానందం అయితే నేను ఆది.. హైపర్ ఆది అంటూ చాలా ఘోరంగా మాట్లాడాడట ఆది.

ఫోన్ లో బ్రహ్మానందం వాయిస్ వచ్చినప్పటికీ.. తనను ఎవరో ఆటపట్టిస్తున్నారేమో అని అనుకొని.. ఆయన మాట వినకుండా.. హైపర్ ఆది ఆవేశపడ్డాడట.

దీంతో బ్రహ్మానందం సీరియస్ గా నేను బ్రహ్మానందాన్న అని గట్టిగా చెప్పడంతో.. అప్పటికి హైపర్ ఆదికి అసలు విషయం అర్థం అయి.. సారీ సార్ అని చెప్పి.. మాట్లాడాడట. దాని గురించి ఈసందర్భంగా హైపర్ ఆది గుర్తు చేసుకున్నాడు.

author avatar
Varun G

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N