ట్రెండింగ్ న్యూస్

2021 కూడా డేంజర్ జోన్ లోనే? హైపర్ ఆది జోస్యం

hyper aadi punches in jabardasth
Share

జబర్దస్త్ అంటేనే నవ్వుల షో. ఆ షో చూస్తే నవ్వి నవ్వి చావాల్సిందే. కడుపు చెక్కలవ్వాల్సిందే. అయితే.. ఎపిసోడ్ మొత్తం చూసేకన్నా.. దాని ముందు రిలీజ్ అయ్యే ప్రోమో చూసినా చాలు.. కడుపు నొప్పి లేవాల్సిందే. అంతలా నవ్వుకుంటారు ప్రేక్షకులు. అందుకే.. జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్ కన్నా.. ప్రోమోలకే ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే.. వచ్చే వారం ఎపిసోడ్ ప్రోమోను ముందు వారమే రిలీజ్ చేస్తుంటారు.

hyper aadi punches in jabardasth
hyper aadi punches in jabardasth

తాజాగా విడుదలైన ప్రోమోలో కూడా ఏం తక్కువ జోక్స్ లేవు. ముఖ్యంగా హైపర్ ఆది జోక్స్ మాత్రం బీభత్సంగా పేలిపోతుంటాయి. హైపర్ ఆది స్కిట్ కోసం, అనసూయ కోసం మాత్రమే జబర్దస్త్ ను చూసేవాళ్లు కోకొల్లలు.

2021 సంవత్సరం మంచిగానే ఉంటుందన్నారుగా. ఏమైంది.. అది కూడా డేంజర్ జోన్ లోనే అన్నమాట. మీరిద్దరు ప్రేమించుకోవడం అంటే అంతే మరి.. అంటూ రైజింగ్ రాజు, శాంతి మీద వేసే డైలాగ్ కు సెట్ లోని వాళ్లంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు.

సుధీర్, రష్మీలది 8 ఏళ్ల ప్రేమ. కానీ.. మనది మాత్రం ఎనిమిదిన్నర ఏళ్ల ప్రేమ.. అంటూ రైజింగ్ రాజు, శాంతికి చెబుతుండగా స్టేజ్ మీదకు వచ్చిన హైపర్ ఆది.. వీళ్ల మీద వేసిన జోకులు మాత్రం సూపర్బ్. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోను చూసేయండి మరి.


Share

Related posts

వైసీపీ లోకి చేరుతున్న కనిగిరి మాజీ టీడీపీ ఎం‌ఎల్‌ఏ బాబు రావు

Siva Prasad

టీడీపీ లో అంతర్గతంగా స్కామ్..??

sekhar

Caster Oil: సర్వ వ్యాధులను నయం చేసే చెట్టు ఇదే..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar