Featured టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

హ్యుందాయ్ కార్ లుక్ అదుర్స్.. షికారు కొట్టాల్సిందే..

Share

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్.. వాహన మార్కెట్లో హ్యాచ్ బ్యాక్ లు, కాంపాక్ట్ సెడాన్లు, ప్రీమియం సెడాన్లు, ఎస్ యూ వి లు, ఎలక్ట్రిక్ కార్స్ ను అందిస్తుంది.. . హ్యుందాయ్ అందిస్తున్న ఎలాంట్రా ప్రీమియం సెడాన్ కు భారత మార్కెట్లో ఓ ప్రత్యకమైన డిమాండ్ ఉంది.. రేటుకు తగిన విలువ, విలువకు తగిన ఫీచర్ల తో ఇది భారతదేశం లోనే బెస్ట్ ప్రీమియం సెడాన్ గా ఉంది.. ఈ ప్రీమియం సెడాన్ ఎలాంట్రా ను ఒక వ్యక్తి స్పోర్ట్స్ కార్ లా మోడిఫై చేశాడు.. స్పోర్ట్స్ కార్ లా మోడిఫై చేసిన వీడియో సోషల్ మిడిల్ లో హల్ చల్ చేస్తోంది..దీని కి సంభందించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

Hyundai elantra car look adurs .. hike ..

ఈ మోడిఫైడ్ హోండా ప్రీమియం సెడాన్ ఎలాంట్రా కారును స్టైలిష్ స్పోర్టీ ఎల్లో కలర్ బాడీ ప్రీమియం పియాన్ బ్లాక్ డీటెలింగ్స్ తో తయారు చేశారు. మోడీ ఫైర్ తయారుచేసిన ఈ కార్ స్పూర్తి లుక్ తో పాటు ఆకర్షణీయం ఉండటాన్ని మీరు గమనించవచ్చు.ఈ కార్ లో ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ లను పూర్తిగా మోడీపై చేశారు. వెనుకవైపు స్పాయిలర్ ను జత చేశారు. ఇంకా, అల్లాయ్ వీల్స్ ని కూడా కస్టమైజ్ చేసి వాటిపై లో ప్రొఫైల్ స్పోర్టీ టైర్లను అమర్చారు. సైడ్ బాడీపై కొత్త స్పోర్టీ ప్యానల్స్ కూడా అమర్చి మరింత హుందాగా తయారు చేశారు.

 

Hyundai elantra car look adurs .. hike ..

ప్రీమియం సెడాన్ ఎలాంట్రా లో ని హెడ్ లైట్ యూనిట్, టెయిల్ లైట్స్ కూడా మోడిఫై చేశారు. ఇందులో headlamp లోనే ఎల్ఈడి డిఆర్ఎల్ లు, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ లూ, ఎల్ఈడి ఇండికేటర్లు కూడా ఉన్నాయి. కారులోని ఇంటీరియర్స్ నీ కూడా పూర్తిగా మోడిఫై చేశారు. స్టాండర్డ్ ప్రీమియం సెడాన్ ఎలాంట్రా తో పోల్చుకుంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. లెదర్ అప్ హోలెస్ట్రి, లెదర్ వ్రప్దే స్టీరింగ్ వీల్, స్టార్ లైట్ తో కూడిన స్పోర్ట్స్ కార్ లా ఉంది. ఈ మోడిఫైడ్ కారు లో ఇంజిన్ లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. తాన ప్రతిభ కనబరిచి ఈ కార్ మరింత ప్రీమియం లుక్ అందజేసి ప్రతి ఒక్కరూ కావాలనుకునే లా తయారు చేశారు. కంపెనీ తయరు చేసిన్నటుగా ఉంది.

ఇది కూడా చదవండి : ఫేస్ బుక్ కి ధీటుగా మరో కొత్త యాప్.. ఎంత మంది రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారో తెలిసే షాకె


Share

Related posts

Kodali Nani – Vangaveeti Radha: కొడాలి నాని, వంగవీటి రాధాలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ..హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స..

somaraju sharma

KGF 2 : ఈ ఒక్క సంఘటన తో – ప్రశాంత్ నీల్, యశ్ ల పరువు తీసేసిన KGF ప్రొడ్యూసర్ లు ! 

arun kanna

ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కిలక పదవి

Mahesh
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar