NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

హ్యుందాయ్ అయానిక్ 5 ట్రీజర్ తో స్పెషల్ ఫీచర్ పరిచయం.. వివరాలివే

ప్రముఖ కొరియన్ కార్ దిగ్గజం హ్యుందాయ్..! ఇప్పటికే మార్కెట్లో ” కోనా ” ఎలక్ట్రిక్ suv ని విక్రయిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. తాజాగా “హ్యుందాయ్ అయానిక్ 5” పేరుతో కంపెనీ ఒక ఎలక్ట్రిక్ క్రాసోవర్ ఎబిలిటీ వెహికల్ ట్రీజర్ ను విడుదల చేసింది..! ఈ టీజర్ లో 5 మినిట్ ఛాలెంజ్ పేరుతో ఓ ప్రత్యేకమైన ఫీచర్ ని పరిచయం చేసింది..!

 

Hyundai ionic 5 electric car with 5 minute charging challenge treasure released

అయానిక్ 5 ఎలక్ట్రిక్ కార్ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిని మిడిల్ సైజ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఈ విభాగంలో ప్రవేశపెట్టనుంది. ఇది బ్రాండ్ రెండవ ఆల్ ఎలక్ట్రిక్ కార్. ఇందులో 5 మినిట్ ఛాలెంజింగ్ పేరు తో ఈ ఫీచర్ గురించి టీజ్ చేశారు. హ్యుందాయ్ అయానిక్ 5 ఎలక్ట్రిక్ కార్ లో 3.5 కిలోవాట్ల విజయాన్ని బ్యాటరీని ఉపయోగించనున్నారు పూర్తి ఛార్జ్ ఈ బ్యాటరీ 450 కిలోమీటర్ల సుదీర్ఘమైన డ్రైవింగ్ రేంజ్ అందిస్తున్నట్లు సమాచారం.
అయానిక్ 5 ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ తో రెండు యాక్సిస్ లతో రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉండవచ్చు. ఈ ఎలక్ట్రిక్ మోటార్లు గరిష్టంగా 309 హెచ్పి ల  శక్తి ని ఉత్పత్తి చేస్తుంది .ఇది కేవలం 5 సెకన్లలోనే గరిష్టంగా 0 నుండి 100 కిలోమీటర్ల వేగవంతం అవుతుంది. ఇది మెరుగైన రేంజ్ సాటిలేని పవర్ ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ , ఫ్యూచరిస్టిక్ డిజైన్ , స్పేసెస్ ఇంటీరియర్స్ ప్రత్యేకతలు అందించనున్నట్లు వివరించారు.

ఇది కూడా చదవండి : రెండు చాన్స్ లు..1175 కోట్లు

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju