నేనూ యాక్సిడెంటల్ ప్రైం మినిస్టర్‌నే!

తాను కూడా యాధృచ్ఛికంగానే ప్రధానిని అయ్యానని మాజీ పీఎం హెడ్ డి దేవెగౌడ అన్నారు. యాక్సిడెంటల్ ప్రైమినిస్టర్ సినిమాపై రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో దేవెగౌడ చేసిన ఈ వ్యాఖ్యప్రాధాన్యత సంతరించుకుంది. భారత ప్రధానిగా మన్మోహన్ పదేళ్ల పదేళ్ల పాలనపై రూపొందిన ఈ సినిమా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజపీ ప్రచారంలో భాగమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జర్నలిస్టు సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందింది.  సంజయ్ బారు 2004 నుంచి 2008 వరకూ మన్మోహన్ సింగ్ మీడియా కార్యదర్శిగా వ్యవహరించారు.

SHARE