Categories: న్యూస్

సినిమా కోసం ఏదైనా చేస్తాను, కానీ ఆ రెండు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయను.. తమన్నా వైరల్ కామెంట్స్..!!

Share

మిల్కీ బ్యూటీ తమన్నా అందరికీ సుపరిచితురాలే. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. అంతేకాదు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు టాప్ హీరోల అందరి సరసన నటించింది. నటనపరంగా మాత్రమే కాదు డాన్స్ పరంగా కూడా తమన్నా స్క్రీన్ మీద అదిరిపోయే స్టెప్పులు వేస్తుంటది. డాన్స్ బాగా వేసే చాలామంది హీరోలకు తమన్నా మంచి పోటీ ఇచ్చే హీరోయిన్. ఒక దక్షిణాదిలో మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తమన్నా అనేక అవకాశాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో “F3” సినిమా చేయడం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ కామెడీ ఎంటర్ టైన్ మూవీలో తమన్నా తనదైన శైలిలో రాణించడం జరిగింది. వెంకటేష్ కి జోడిగా నటించి అదరగొట్టే కామెడీ వెండితెరపై పండించింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ కి సంబంధించి తమన్నా సరికొత్త వ్యాఖ్యలు చేసింది. సినిమా కోసం ఏదైనా చేస్తాను కానీ రెండు విషయాలు.. ఎట్టి పరిస్థితుల్లో చేయను. సినిమా ఇండస్ట్రీకి వచ్చినా నాటి నుండి ఆ రెండు.. కంపల్సరిగా పాటిస్తున్నాను అని తెలిపింది.

ఆ రెండు మరేమిటో కాదు ఒకటి బికినీ వేసుకుని నటించడం, మరొకటి లిప్ లాక్ సీన్ లు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు మాత్రం.. చేయకూడదని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. ఇప్పటివరకు ఆ రెండు చేయలేదు అంటూ తమన్నా ఇటీవల ఇంటర్వ్యూలో తెలియజేసింది. ప్రస్తుతం తమన్నా చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ చూస్తే.. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ లో హీరోయిన్ గా చేస్తుంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో “బబ్లీ బౌన్సర్” గా నటిస్తోంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓ వెబ్ సిరీస్ తమన్నా ఒప్పుకోవటం జరిగింది.


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

20 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

44 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

2 గంటలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

2 గంటలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago