NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

IBPS RRB: పెరిగిన ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పోస్టులు..

IBPS RRB: ఐబీపిఎస్ ఆర్ఆర్‌బీ స్కేల్ 1 పోస్టుల సంఖ్యను పెంచింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ముందుగా 4,257 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఆ సంఖ్యను 4,716కు పెంచినట్లు తెలిపింది. ఇందు కోసం నిర్వహిస్తున్న ఎగ్జామ్స్ కు తాజాగా అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించనున్నది.

IBPS RRB po 2021 admit card released
IBPS RRB po 2021 admit card released

Read More: Mandhuloda Step: మందులోడ స్టెప్ చాలెంజ్..!! గెలిస్తే 1,50,000..!!

ఐబీపీఎస్ ఆర్ ఆర్ బీ పీఓ అడ్మిట్ కార్డులను ఈ కింది విధంగా డౌన్ లోడ్ చేసుకోవాలి.

తొలుత అధికారిక వెబ్ ibps.in లోకి వెళ్లాలి. తరువాత హోంపేజ్ ఓపెన్ అయిన తరువాత స్క్రోలింగ్ అవుతున్న లింక్ పై క్లిక్ చేస్తే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వాలి. అడ్మిట్ కార్డు ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకోవాలి.

అభ్యర్థులు ఎగ్జామ్స్ హాలుకు అడ్మిట్ కార్డు సహా ఒక ఐడీ ఫ్రూఫ్ తప్పనిసరిగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఐబీపీఎస్ ఆర్ ఆర్ బీ ప్లిలిమ్స్ ఎగ్జామ్స్ కు ఉత్తీర్ణులైన వారు సెప్టెంబర్ లో మెయిన్స్ పరీక్షకు హజరుకావాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూలో అర్హత సాధించాలి. ఈ ఉద్యోగ అర్హత సాధించిన వారికి నెలకు వేతనంగా రూ.30 వేల నుండి రూ.35వేల వరకూ ఉంటుంది.

 

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N