Ice Apples: ప్రకృతి వరప్రసాదం తాటి ముంజులు ప్రత్యేకతలు తెలిస్తే అస్సలు వదలరు..!!

Share

Ice Apples: వేసవి కాలం వచ్చేసింది.. వేడి దాటిని తట్టుకునేందుకు ఎన్నోరకాలైన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవైపు కరోన కేసులు.. మరోవైపు తీవ్రమైన ఎండలు.. ఇలాంటి సమయంలో ప్రకృతి వరప్రసాదమైన తాటి ముంజలు తినడం మంచిది.. మండే ఎండలు నుంచి కాపాడే తాటి ముంజలు ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Ice Apples:  benefits in summer
Ice Apples: benefits in summer

* తాటి ముంజల్లో విటమిన్లు విరివిగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ అధిక శాతంలో ఉంటుంది. విటమిన్ బి, సి, జింక్, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి విలువైన పోషకాలు ఉన్నాయి.
*శరీరంలోని వ్యర్థాలు అన్నింటినీ కూడా ముంజలు బయటకు పంపిస్తాయి *మలబద్దకాన్ని తరిమి కొడుతుంది.
* జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.
* శరీరాన్ని చల్లబరిచే గుణం ఉండడంతో ప్రజలు వీటిని తినేందుకు మక్కువ చూపిస్తున్నారు.
*మొటిమలు తగ్గించడానికి, అజీర్తి, ఎసిడిటీ సమస్యలు నిర్మూలనలో కూడా ముంజలు బాగా ఉపయోగపడతాయి.*రక్తపోటు అదుపులో ఉంచి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
* బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
*గర్భిణీలకు మంచి బలాన్ని ఇస్తాయి.
*తాటి ముంజుల్లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. అంతేకాకుండా శరీరం డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది.
*మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది.


Share

Related posts

జగన్ తో కే‌టి‌ఆర్ ‘సరికొత్త’ స్టయిల్ ఆఫ్ ఫ్రెండ్ షిప్ !

arun kanna

ఆ ఫ్లాప్ సినిమాని గుర్తు చేసుకుంటున్న ప్రభాస్ అభిమానులు..!!

sekhar

సీఎం X న్యాయవ్యవస్థ : బీజేపీ చోద్యం చూస్తుందా..? చక్కదిద్దుతుందా..!?

Srinivas Manem