NewsOrbit
న్యూస్

Intrest Rates: ఆ బ్యాంకు కూడా FDల పైన వడ్డీ రేట్లు పెంచింది.. వివరాలు తెలుసుకోండి!

Intrest Rates: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం అయినటువంటి SBI (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) బల్క్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ ప్రైవేట్‌ రంగ బడా బ్యాంకింగ్‌ సంస్థ అయినటువంటి ICICI బ్యాంకు కూడా బల్క్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక పెరిగిన ఈ వడ్డీ రేట్లు మార్చి 10, 2022 వస్తాయని ICICI బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.

Intrest rates: అతి తక్కువ వడ్డీ రేటుకే రుణాలు కావాలా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్.!

Intrest Rates: వడ్డీ రేట్ల సవరణ!

ఇక్కడ గమనించాల్సిందేమంటే, ఈ వడ్డీ రేట్లు 2 కోట్ల కంటే ఎక్కువ బల్క్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మాత్రమే పెరగనున్నాయి. అలాగే రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన FDలపై వడ్డీ రేట్లను కూడా ICICI సవరించడం విశేషం. ఈ రేట్లు దేశీయ కస్టమర్లు, NRO, NRE కస్టమర్లకు వర్తించనున్నాయి.ఇక రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై వడ్డీరేట్లు ఎప్పటిలానే ఉంటాయి.

Mutual Funds: ఈ ఫండ్స్ పై పెట్టుబడి పెట్టండి.. కేవలం రెండేళ్లలో 280% రిటర్న్స్ సంపాదించండి!
ICICI బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు:

1. 3-10 సంవత్సరాల మధ్య కాల వ్యవధిలో రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లపై అత్యధిక FD వడ్డీరేటు 4.6%

2. 2-3 ఏళ్ల కంటే తక్కువ కాల వ్యవధికి వడ్డీరేటు 4.50%

3.15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వ్యవధిలో 4.2%

4. 18 నెలల నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధికి వడ్డీ రేటు 4.3%

5. 1 సంవత్సరం నుంచి 15 నెలల మధ్య కాలానికి చేసిన ఎఫ్‌డీలపై 4.15%

6. 1 సంవత్సరం లోపు, ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 2.5% నుంచి 3.7% వరకు ఉంటాయి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju