NewsOrbit
న్యూస్

Allu Arjun: హీరోగా మాత్రమే కాదు మరో కొత్త అవతారం ఎత్తబోతున్న ఐకాన్ స్టార్ బన్నీ..!!

Allu Arjun: ఐకాన్ స్టార్ బన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా కాంపౌండ్ నుండి అడుగుపెట్టిన గాని.. అల్లుఅర్జున్ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. సినిమా సినిమాకి సరికొత్త మేకోవర్ తో పాటు నటనలో వేరియేషన్స్ చూపిస్తూ… ఉన్న కొద్ది శిఖరాలు చేరుకుంటూ ఉన్నాడు. డాన్స్ పరంగా అల్లు అర్జున్ కి తిరుగులేని క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సౌత్ లో తెలుగులో పాటు మలయాళంలో మంచి మార్కెట్ బన్నీ కి ఉంది.

icon star allu arjun is writing a script on his own

ఇదంతా పక్కన పెడితే గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమాతో ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా చేసి తిరుగులేని హిట్ అందుకోవటం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ పలికిన డైలాగులు… వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్నాయి. ఇంటర్నేషనల్ క్రికెటర్లు సినిమా సెలబ్రిటీలు సైతం…”పుష్ప” లో బన్నీ యాక్టింగ్, డైలాగులు, మేనరిజం, స్టెప్పులు… సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు చేస్తూ వైరల్ అయ్యారు.

 

ఇప్పుడు నటన పరంగా మాత్రమే కాకుండా ఐకాన్ స్టార్ట్ బన్నీ మరో కొత్త అవతారమెత్తినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. విషయంలోకి వెళితే బన్నీ సొంతంగా ఒక స్క్రిప్ట్ రాయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్క్రిప్ట్ తో.. ఒక కుర్ర దర్శకుడు మరో కుర్ర హీరోతో.. గీతాఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ కి సంబంధించి చివరిదశలో వర్క్ ఉన్నట్లు దాన్ని త్వరలో బన్నీ కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఇదే సమయంలో “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ త్వరలో స్టార్ట్ చేయడానికి బన్నీ .. సుకుమార్ సరికొత్త షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!