NewsOrbit
న్యూస్ హెల్త్

Pseudo Ghee: కల్తీ  నెయ్యిని ఇలా  కనిపెట్టండి !!

Identify pseudo ghee in this way

Pseudo Ghee: మన దేశం లో ఎక్కువగా వెన్న నుంచే నెయ్యిని తయారు చేస్తారు. పూజల దగ్గర  నుంచి మాంహాసారం వరకు అన్నింటిలో  ఘుమఘుమలాడే నెయ్యిని వేయవలిసిందే. చాలామంది  ఇంట్లోనే స్వచ్చం  గా నెయ్యిని తయారు చేసుకుంటారు. ఇంకా కొంత  మంది మార్కెట్‌లో దొరికే నెయ్యిని కొనుక్కుంటూ ఉంటారు. ఐతే ఇప్పుడు అంతా కల్తీమయం చేసేస్తున్నారు. మరి మీరు వాడుతున్న నెయ్యి మంచిదా  లేదా కల్తీదా? అని ఖచ్చితంగా తెలుసుకుని మరి వాడాలి.

Identify pseudo ghee in this way
Identify pseudo ghee in this way

కల్తీ నెయ్యిని వాడితే ,అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టె.  మంచి  నెయ్యిని తెచ్చుకునేందుకు ఇలా  చేస్తే  చాలా  తేలికగా నకిలీ నెయ్యిని కనిపెట్టవచ్చు. అసలైన నెయ్యిని తెలుసుకునేందుకు   4 లేదా 5 చుక్కలు అయొడిన్ నెయ్యి లో  వేయండి. అది నీలి రంగులో కి వస్తే అదిమంచిది కాదని తెలుసుకోండి . నెయ్యి లో ఆలుగడ్డ వంటి పిండి పదార్థాలు కలపడం వలన ఈ రంగు వస్తుంది.

మంచి నెయ్యి తెల్లగా గడ్డకట్టినట్లుగా ఉంటుంది. పూసపూసలా కనిపిస్తుంది. వేడి మీద మాత్రమే  నూనెలా కనిపిస్తుంది. అదే కల్తీ నెయ్యి కి ఇలా ఉండదు. ఏ మాత్రం చిక్కగాలేకపోయినా  కల్తీ అయినట్లుగా గుర్తు పట్టవచ్చు .

ఒక స్పూన్ నెయ్యి తీసుకుని అందులో కొంచెం పంచదారవేసి దానికి హైడ్రాక్లోరిక్ ఆమ్లాన్ని కొంచెం  కలపండి. అది ఎరుపు రంగు లోకి వస్తే కల్తీ అని తెలుసుకోవాలి .

నెయ్యి నాణ్యత ఇంకా తేలికగా గుర్తించేందుకు ఇంకో మంచి చిట్కా కూడా ఉంది. చేతిలో కాస్త నెయ్యి వేసుకుని  రెండో చేతితో బాగా రుద్ది కాసేపయ్యాక వాసన చూస్తే ,నెయ్యి వాసన రాకపోతే  అది కల్తీ . నాణ్యమైన నెయ్యి ఎప్పుడూ సువాసన కలిగి ఉంటుంది . ఇలా రుద్దిన వెంటనే వాసనపోదు.

మార్కెట్‌లో దొరికే నెయ్యి లో కొందరు రసాయనాలుకలిపేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది.అందుకే అలాంటి వాటికి దూరం గా ఉండడం మంచిది. కాబట్టి  ఈ చిట్కాలు పాటించి.. అసలైన నెయ్యిని కనిపెట్టండి .

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?