NewsOrbit
న్యూస్

 Jeans: స్త్రీ  లేదా పురుషుడు ఎవరైనా  టైట్ జీన్స్ తొడుక్కుంటే … ఇంకా ఆ విషయం మీద ఆశలు వదిలేసుకోవటమేనట??

Jeans: జెంట్స్ లో  చాలామందికి టైట్ అండర్‌వేర్స్  ను వేసుకుంటూ ఉంటారు.  అలా వేసుకోవడం  చాలా ప్రమాదమని నిపుణులు తెలియచేస్తున్నారు. టైట్ అండర్‌వేర్స్ వేసుకోవటం వలన    శుక్రకణాల ఉత్పత్తి  లో సమస్యలు వస్తాయట. భవిష్యత్‌లో సంతాన సామర్థ్యం తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మానసిక రుగ్మతలు కూడా పెరిగే అవకాశం ఉందని తేలింది.  కాబట్టి వీటిని వాడేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండే వాటిని వేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది.

ఆఫీసుకెళ్లే ప్రతీ ఒక్కరు హుందాగా  కనిపించాలి అని  మెడకు టై కట్టుకుంటున్నారు. అసలు  టై కట్టుకొని రాకపోతే  అడుగుపెట్టనివ్వం అనే ఆఫీసులు కూడా ఉన్నాయి. అయితే మెడకు బిగుతుగా టై కట్టుకోవడం వల్ల అనేక  సమస్యలు వస్తున్నాయి. మెదడుకు, కళ్లకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల  రోజులు గడిచే కొద్దీ తీవ్ర అనారోగ్య సమస్యలు, ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. అంతేకాకుండా గ్లకోమా కు దారితీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతి పుణ్యమా అని మన దేశంలో జీన్స్ ధరించే వారి సంఖ్య రోజురోజుకు విపరీతంగా  పెరిగిపోతుంది. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా టైట్ జీన్స్  మీద మోజు పెంచుకుంటున్నారు. వీటిని తొడుక్కోవటం  వల్ల కాళ్లకు రక్తప్రసరణ తగ్గిపోతుందట

దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి ని కూడా   తేలింది.మగవారు టైట్ జీన్స్ ధరించడం వల్ల వృషణాలు కుచించుకుపోయిన  శృంగార పరమైన సమస్యలు  వస్తాయి అని  వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్కిన్ టైట్ జీన్స్ ధరించడం వల్ల ఆడవారు  నడుము సంబంధిత ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. రోజంతా టైట్ జీన్స్ ధరించడం వల్ల, వెన్ను నొప్పితో పాటుగా, స్లిప్ డిస్క్ ఉండే అవకాశాలు నెమ్మదిగా  పెరుగుతాయి.
టైట్ జీన్స్ తొడుక్కోవటం వల్ల  వల్ల వేరికోస్ సిరలు వ్యాధి వచ్చే అవకాశం  ఉంటుంది.  ఇది సాధారణంగా పాదాలు మరియు అరికాళ్ళ పై ప్రభావం చూపుతుంది. ఇదే కాకుండా టైట్ జీన్స్ వాడటం  వల్ల, పాదాలు తిమ్మిరి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి.

టైట్ జీన్స్ వేసుకోవటం  వల్ల శరీరంలో రక్త ప్రసరణ కు అడ్డంకి ఏర్పడి    అనేక ఇతర సమస్యలు మొదలవుతాయి.టైట్ జీన్స్ తొడుక్కోవటం వల్ల గర్భాశయ సంకోచాలు మరియు వంధ్యత్వం యొక్క ప్రమాదం కూడా పెరుగుతుంది  . ఇవి చాలా బిగుతుగా ఉండటం వల్ల, పొట్టపై చాలా ఒత్తిడి  పడుతుంది.  దీని వల్ల రాను రాను తీవ్రమైన సమస్యలు ఎదురుకోవలిసి వస్తుంది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!