NewsOrbit
న్యూస్

Job: ఎవ్వరైనా ఈ నెలల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఇక   తిరుగే ఉండదు.. దానికి కారణం ఇదే !!

Job:  చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో    చేరాలనుకునే  వారు  కావచ్చు లేదా  ఆల్రెడీ  ఉద్యోగం చేస్తూ మార్పు   కోసం ప్రయత్నిస్తున్న వారు  కావచ్చు…ఎవరైనా కూడా  కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే ఉద్యోగాల కోసం వెతకడం ఎంతో అవసరం.  కొందరు  ఉన్న ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వడం వల్ల ఉద్యోగం మారాలనుకుంటే.. మరికొందరు ఇంప్రూవ్ అవడం కోసం, ఇంకొందరు తమ జీతం పెరగడం కోసం కొత్త ఉద్యోగాలు వెతుక్కుంటూ ఉంటారు..  అయితే ఉద్యోగాలు మారడానికి ముఖ్యమైన  కొన్ని నెలలు ఉన్నాయి . ఆ ఈ నెలల్లో ప్రయత్నిస్తే మాత్రం ఉద్యోగం తప్పకుండా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి, ఆ  నెలలోనే ఉద్యోగం రావడానికి  మిగిలిన నెలల్లో ఉద్యోగాలు ఇంతగా దొరకకపోవడానికి  కారణాల గురించి తెలుసుకుందాం.

జనవరి, ఫిబ్రవరి, మార్చి … ఈ మూడు నెలలు  ఉద్యోగం వెతుక్కోవడానికి చాలా  అనుకూలంగా ఉంటాయి. డిసెంబరు నెల  తర్వాత.. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యాక ప్రతి సంస్థ తమ బడ్జెట్ గురించి లెక్కలు  చూసుకుని ..  ఉన్న ఖాళీలను బట్టి  కొత్త ఉద్యోగులను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే చాలా కంపెనీలు ఈ మూడు నెలల్లో ఎక్కువ మందిని ఉద్యోగాలలోకి తీసుకుంటారు. మీ ప్రొఫైల్‌కి తగినట్లుగా చక్కటి ఉద్యోగాలు ఈ నెలల్లో పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మీరు ఉద్యోగం వెతకడం వల్ల మంచి ఫలితం పొందుతారు. ఈ నెలల్లో చాలామంది ఉద్యోగాలు మారుతూ ఉండటం వల్ల ఖాళీలు ఎక్కువగా  ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో   ఎక్కువ జీతంతో పాటు వివిధ సదుపాయాలు  ఇచ్చి మరి  సంస్థలు  ఉద్యోగం లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


జులై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ  నెలలో ఉద్యోగం దొరకడం చాలా కష్టం అవుతుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయినప్పుడు సంస్థలు  ఎంతమంది ఉద్యోగులను తీసుకోవాలో  నిర్ణయించుకొని,దానికి తగినట్లుగా అభ్యర్థులను  ఎంపిక చేసుకుంటారు. వీరిలో ఫ్రెషర్స్ తో పాటు అనుభవం ఉన్నవారు కూడా ఉంటారు. అలాగే ఉద్యోగా ల్లో అందరూ అప్పుడప్పుడే చేరి  ఉండటం వలన  కనీసం మూడు నెలల వరకు ఎవరూ ఉద్యోగం వదిలేయడానికి ఆసక్తి చూపించరు. ఒకవేళ ఈ నెలలో ఎక్కడైనా ఉద్యోగాలు ఉన్నా, పెద్దగా జీతం రాకపోవచ్చు. ఈ నెలల్లో ప్రతి ఒక్కరికీ జీతాలు పెరుగుతాయి కాబట్టి, ఉద్యోగాలు వదిలేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు.అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ నెలల్లో చాలా ఎక్కువ పండుగలు ఉంటాయి. పండుగ నెలల్లో ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక స్థిరత్వం గురించి ఆలోచిస్తూ ఉంటారు. జీతం లేకపోతే  ఒక్క నెలైనా గడిచే  పరిస్థితి ఈ సందర్భాల్లో ఉండదు. కాబట్టి ఈ నెలల్లో కూడా  ఉద్యోగం ఎవరు మారరు. అయితే ఈ నెలల్లో  అడ్వర్టైజింగ్ సంస్థలు,  మీడియా,అవుట్ సోర్సింగ్ సంస్థ లో పని ఎక్కువగా ఉండటం వలన వారు కొంతమంది ని  తీసుకోవడానికి ఆసక్తి చూపించే  అవకాశం ఉంది .

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?