NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

దుబ్బాక కి కేసిఆర్ వెళ్లి ఉంటే …??

దుబ్బాక ఉప ఎన్నికలలో అధికార పార్టీ టిఆర్ఎస్ బిజెపి పార్టీ మధ్య నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీ జరిగింది. చివరాకరికి కమలం పార్టీ స్వల్ప మెజారిటీతో గెలవడం జరిగింది. మెజార్టీని పక్కనపెడితే దుబ్బాక లో గెలుపు ఓటములనే అందరూ విశ్లేషిస్తున్నారు. దుబ్బాక లో గెలిచిన ఊపుతో బిజెపి భవిష్యత్తు ఎన్నికలలో గట్టి పోటీ ఇస్తుంది అనే భావన రాజకీయవర్గాలలో నెలకొంది.

CM KCR extends Deepavali wishesత్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జిహెచ్ఎంసి ఇతర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ ఎవరి మధ్య అన్నదానిపై అంచనాలు మొదలయ్యాయి. కాగా దుబ్బాక లో జరిగిన ఉప ఎన్నికల బాధ్యత టిఆర్ఎస్ పార్టీ తరఫున మంత్రి హరీష్ రావు హైకమాండ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గతంలో హరీష్ ఎన్నో కీలకమైన ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని గెలుపు బాట పట్టించారు.

 

దాంతో దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో కేసీఆర్, కేటీఆర్ గాని దుబ్బాక వైపు వెళ్ళలేదు. ఎక్కువ మంది వెళితే ప్రతిపక్షాలకు సీన్ ఎక్కువ ఇచ్చినట్లు ఉంటుందని భావించి ఇతర మంత్రులను కూడా దుబ్బాక ప్రచారానికి టిఆర్ఎస్ హైకమాండ్ పంపించలేదు. ప్రతిపక్షాలను చాలా తక్కువ అంచనా వేసుకుని కెసిఆర్ ఈ విషయంలో అడుగులు వేశారు. ఈ క్రమంలో పార్టీలో ఓటమి పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. చివరి క్షణాలు దుబ్బాక నియోజకవర్గం లో కెసిఆర్ సమావేశం పెట్టి ఉంటే కచ్చితంగా దుబ్బాక లో టిఆర్ఎస్ గెలిచి ఉండేదన చర్చ మొదలైంది. పైగా దుబ్బాక నియోజకవర్గం గజ్వేల్ సిద్దిపేట నియోజకవర్గం మధ్యలో ఉండటం ఆ నియోజకవర్గంతో కెసిఆర్ కి విడదీయరాని బంధం ఉండటంతో కలిసి వచ్చేది అని అనుకుంటున్నారట. ఇదే సమయంలో మరో చర్చ కూడా నడుస్తోంది. సిద్దిపేట గజ్వేల్ మధ్య దుబ్బాక ఉండటంతో కూడా నష్టం జరిగిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. సిద్దిపేట హరీష్ రావు గజ్వేల్ కెసిఆర్ నియోజకవర్గం కావడంతో ఆ ప్రాంతాలలో అభివృద్ధి జరగటంతో దుబ్బాక ప్రజలు కమలం కి మొగ్గుచూపినట్లు సరికొత్త విశ్లేషణలు వస్తున్నాయి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!