NewsOrbit
న్యూస్ సినిమా

అందరికీ రాజమౌళి ఆఫర్ ఇస్తుంటే .. ఈ హాట్ బ్యూటీ రాజమౌళి కె బంపర్ ఆఫర్ ఇచ్చింది.

సినిమా ఇండస్ట్రీలకి మళ్ళీ పాత కళ వచ్చేస్తోంది. ఇక థియోటర్స్ ఓపెన్ అవడం ఒక్కటే తరువాయి. అది కూడా జరిగితే ఇక బాక్సాఫీస్ వద్ద యుద్దం మొదలవుతుంది. దసరా నుంచి ఆ యుద్దం కూడా మొదలవబోతుందని తెలుస్తుంది. అన్నీ భద్రతా చర్యలు తీసుకుంటూ థియోటర్స్ ఓపెన్ చేయాలని రిలీజ్ కి సిద్దంగా ఉన్న సినిమాలని థియోటర్స్ కి తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

41 Cr Sensational deal for RRR

ఇక కరోనా లాక్ డౌన్ కారణంగా ఆరు నెలల నుంచి అన్ని చిత్ర పరిశ్రమలలో షూటింగ్స్ నిలిచి పోయిన సంగతి తెలిసిందే. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ తిరిగి కేంద్ర ప్రభుత్వం సినిమాల షూటింగ్స్ కి పర్మిషన్లు ఇఈచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని చిన్న, మీడియం రేంజ్ సినిమాల షూటింగ్స్ మొదలయ్యాయి. అంతేకాదు అక్టోబర్ నుండి ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, మెగాస్టార్, పవర్ స్టార్, బాలయ్య లాంటి స్టార్ హీరోలు కూడా తమ సినిమాల షూటింగ్స్ లో జాయిన్ అవబోతున్నారు. ఇప్పటికే వీళ్ళంతా డేట్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది.

అయితే దర్శక ధీరుడు రూపొందిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా షూటింగ్ కి సంబంధించి మాత్రం కన్‌ఫర్‌మేషన్ వ్వడం లేదు. ఎన్టీఆర్, చరణ్ లాంటి ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు.. అలాగే ఆలియభట్, అజయ్ దేవగన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ వంటి భారీ కాన్వాయిస్ తో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా కావడంతో వేల మంది జూనియర్ ఆర్టిస్టులు, వందల మంది టెక్నీషియన్స్ సినిమాకి పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.

Filmfare Awards 2019: Alia Bhatt's glamorous and sexy avatar will leave you  impressed; black for the win, indeed

కాగా తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ మొదటి వారం లేదా రెండవ వారం నుంచి ఆర్ ఆర్ ఆర్ సెట్స్ మీదకి వెళ్ళనుందని సమాచార. అంతేకాదు అందరికి రాజమౌళి తన సినిమాలలో అద్భుతమైన పాత్రలు ఇచ్చి అధిరిపోయో అవకాశాలిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ ఆలియా మాత్రం రాజమౌళి కే రివర్స్ లో షాకింగ్ ఆఫర్ ఇచ్చిందట. ఆర్ ఆర్ ఆర్ కోసం నవంబర్, డిసెంబర్ .. రెండు నెలలు డేట్స్ ఇచ్చి.. మీ ఇస్టం నా ఫుల్ సపోర్ట్ మీకు అని చెప్పిందట. ఇక జక్కన్న ప్లాన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Related posts

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!