NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: గ్యారెంటీగా ఈ వారం ఆమె నామినేషన్ లోకి వెళ్తే ఇంటికే..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ ప్రారంభమయి 10 వారాలు గడిచిపోయింది. 19 మంది ఇంటి సభ్యులలో పదిమంది ఎలిమినేట్ అయ్యారు. జెస్సీ(Jessy) అనారోగ్యం కారణంగా ఇంటికి వెళ్లి పోయిన క్రమంలో.. మానస్(Manas).. కాజల్(Kajal) ఇద్దరిలో ఒకరు బతికిపోయారు. ఇటువంటి తరుణంలో చాలా వరకు గేమ్ క్లైమాక్స్ కి చేరుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉండటం తో … ఎవరు టాప్ ఫైవ్ లో వెళ్తారు అనేది మాత్రం చాలా సస్పెన్స్ గా మారింది. హౌస్ లో ఉన్న తొమ్మిది మంది కంటెస్టెంట్ లు.. ఎవరికి వారు ఇరగ తీసేస్తున్నారు. ఎక్కడా తగ్గడం లేదు. బిగ్ బాస్(Bigg Boss) ఎటువంటి టాస్క్… ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం ఇచ్చిన.. తమదైన శైలిలో రాణిస్తున్నారు.

bigg boss telugu 5: 'బిగ్‌బాస్‌ సీజన్‌-5': హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్‌లు  వీరే! - here bigg boss 5 telugu contestants list with photos

ఇదిలా ఉంటే ఈవారం నామినేషన్ ప్రక్రియ మరికొద్ది గంటల్లో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎప్పటినుండో బయట ఆడియోన్స్  హౌస్ లో ఉన్న ఒక కంటెస్టెంట్ గురించి నామినేషన్ లోకి వస్తే పంపి చేస్తాం అని… సోషల్ మీడియా లో డైలాగులు వేస్తూ డిస్కషన్ చేసుకుంటున్నారు. గేమ్ ఆడటం తక్కువ మిగతా వారు ఆడుతున్న ఆటతీరుపై ఏడుపు ఎక్కువ, లేకపోతే ఎక్కిరిస్తూ మాత్రమే హౌస్లో రాణిస్తుందని..యానీ(Yaani) మాస్టర్ ఈసారి ఎలిమినేషన్ నామినేషన్ లో ఉంటే… ఇంటికి పంపించేస్తాను అని బయట డిస్కషన్స్ చేస్తున్నారు. అంతకు ముందు వారం.. ఎలిమినేషన్ నామినేషన్ కి రాలేదు.

Bigg Boss 5 Telugu: Anee Master Entered As 5th Contestant In House - Sakshi

ఆ తర్వాత ఇంటికి కెప్టెన్ అయింది. ఈ క్రమంలో రెండు వారాలలో పెద్దగా ఆడిన ఆట లేదు..నామినేషన్ నుండి తప్పించుకుంటూ…అనవసరంగా హౌస్ లో ఉంటుంది. కచ్చితంగా యానీ నామినేషన్ లోకి వెళితే… ఇంటి నుండి బయటకు పంపించే చేస్తాం.. అంటూ 11 వ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ పై బయట ఆడియన్స్ అప్పుడే కామెంట్లు స్టార్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో మరో సారి యానీ(Yaani) మాస్టర్ కాజల్(Kajal) నీ టార్గెట్ చేయడం మాత్రమే కాక గతంలో మాదిరిగా.. ఎక్కిరిస్తూ గేమ్ ఆడింది. దీంతో ఈసారి యాని.. లేదా కాజల్, పింకీ వంటివారు నామినేషన్ వస్తే.. ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అవటం గ్యారెంటీ అని బయట టాక్.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?