NewsOrbit
న్యూస్

Children: పిల్లలకు దిష్టి తగిలింది అని అనిపిస్తే.. ఇలా తియ్యండి బాగా పనిచేస్తుంది!!

Children:  భర్త భయటకు వెళ్ళేముందు పోరపాటునకూడా ఎక్కడికి ?ఎందుకు ?ఎప్పుడొస్తారు.అని మాత్రం అడగకండి.అలా అడగడం వలన వెళ్ళేపనిలో ఆటంకమేర్పడుతుంది.వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టు గాజులు ధరించండి. దీనివల్ల పెళ్ళితరువాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లో అడుగు పెడతారు. పిల్లలకు దిష్టి తగిలితే కొంచెం  కల్లు ఉప్పు తీసుకొని ఓం భైరవాయ హుం ఫట్ అని 7 సార్లు పై నుండి తిప్పి  ఎవ్వరు తొక్కని చోట పడేయండి.


మీ సింహద్వారము తలుపు మీద  లంగరు బొమ్మను వేయిన్చుకోవడం  వల్ల సంపద  కలుగుతుంది.భగవద్గీతలోని 9వ,అధ్యాయము ప్రతీరోజూ  చదవడానికి ప్రయత్నం చేయండి.సింహద్వారము లోపలి పక్క  కుడివైపు కు తొండము  తిరిగి ఉన్న గణపతి ఫోటోను అతికించండి,  పనిమీద వెళ్ళైముందు నమస్కారం చేసుకుని వెళ్ళండి.అప్పులవాళ్ళు ఇబ్బంది  పెడుతూ ఉంటే  ప్రతీరోజు పావురాలకి జొన్నలు వేయండి.ఏదైనా పని ఎంత ప్రయత్నించినా  కానపుడు ఐదు మిరియాలు తీసుకుని మీ సింహద్వారం దగ్గర నాలుగు మిరియాలు నాలుగు దిక్కులా ఇంకోటి పైకి విసిరేసి భయలుదేరి వెళ్ళండి.

మీరు వాడే పర్సు ఎరుపు రంగులో  ఉండేలా చూసుకోండి.మీ బీరువాలో డబ్బులు దాచుకునే ప్లేస్ లో నాలుగు గోమతి చక్రాల తో పాటు  శ్రీ సూక్తం చదివి ఒక చిన్న శ్రీయంత్రాన్ని కూడా అక్కడ పెట్టండి.మీకు  విపరీతమైన   ఆర్థిక  సమస్యలు  ఉంటే ఒక మీటరు తెల్లగుడ్డ తో పాటు ఐదు గులాబిపువ్వులు తీసుకొని మీ పరిసర ప్రాంతంలో  నీళ్ళు పారే కాలువ  దగ్గరకు వెళ్లి  గుడ్డ పరచి 5 గులాబిపువ్వులు గాయత్రీమంత్రం చదువుతూగుడ్డలో కట్టి కాలువలో  వదిలేయండి.మీరు బ్యాంకులో డబ్బులు వేసేముందు ఏదైనా లక్మీ మంత్రం  సంరించుకోండి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!