China: చైనాలో పుట్టిన ఆడపిల్లల పాదాలు పెద్దగా ఉంటే,అరిష్టం అని… వాటిని ఇలా చేస్తారట !!

Share

China:  పగిలిన వస్తువులు ఇంట్లో   ఉంచుకోకూడదు అనేది భారతీయుల నమ్మకం. అదే విధంగా  డెన్మార్క్ వాసులు కూడా పగిలిన వంట సామాగ్రి ఇంట్లో ఉండకూడదు అని అలా  ఉంటే కీడు  జరుగుతుంది అని నమ్ముతారు.పొడవైన నూడుల్స్‌ను స్పూన్‌తో కట్ చేసుకోకుండా  అలాగే తింటే అదృష్టం కలిసి వస్తుంది అని  చైనీయులు నమ్ముతారు.చైనాలో పుట్టిన ఆడపిల్లల పాదాలు పెద్దగా ఉంటే అరిష్టం, దరిద్రం అని భావిస్తారు. మనకు కూడా ఆ నమ్మకం ఉన్నది..  పుట్టుకతో అలా ఉంటే మనము ఏమి చేయము కానీ చైనా వాళ్ళు  మాత్రం పుట్టిన ఆడపిల్లల పాదాలు  పెద్దవి కాకుండా గట్టిగా గుడ్డలు చుట్టి ఉంచుతారు.


ఆకాశంలో  ఎగురుతూ వెళ్లే  పిట్ట మనిషి మీద రెట్ట వేస్తే కనుక , ఆ వ్యక్తి కి   బాగా  ధనం కలిసి వస్తుంది అని  రష్యన్ల విశ్వాసం .
బయటికి వెళ్ళేటప్పుడు నిండు గ్లాస్‌ను  చూసివెళ్తే , ఆరోజంతా మంచే జరుగుతుందని బంగ్లా ప్రజలు బాగా నమ్ముతారు..
ప్రపంచవ్యాప్తంగా  ఉన్న క్రైస్తవులకు   13 అంకె అశుభము..  ఎందుకంటే, క్రీస్తు  13 మందితో కలిసి డిన్నర్ తీసుకుంటున్న సమయంలో సైనికులు బందీని  చేసి సిలువ వేసారట.

పాల ఉత్పత్తులను తిన్న తర్వాత చేపలు తింటే కనుక ,తమ ఎదుటివారికి అందవిహీనంగా కనిపిస్తామని పాకిస్థానీయులు నమ్ముతుంటారు.దక్షిణ కొరియా వారికీ ఉన్న మూఢ నమ్మకము ఏమిటి అంటే కూర్చున్నప్పుడు కాళ్లను ఊపటం చేస్తే అరిష్టం దరిద్రము దాపురిస్తుంది అని నమ్ముతారు. మన  పెద్దవాళ్ళు  కూడా అలా కాళ్ళు ఊపడం మంచిది కాదు  అని అంటారు.


Share

Related posts

కేసీఆర్ మీద బీజేపీ ఎం‌ఎల్ఎ రాజా సింగ్ ఫైర్

Siva Prasad

రత్నాచల్‌లో పొగలు 

Siva Prasad

‘ అలా చేస్తేనే నేను ఒప్పుకుంటా ‘ జగన్ కి కండిషన్ పెట్టిన విజయమ్మ !

sekhar