Subscribe for notification

ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఇప్పుడు బయట పెడితే…బాబు గుండె ఆగిపోవడం గ్యారెంటీ అంటున్న నటుడు..??

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కావాలని ప్రతిపక్షాలు భగవంతుని విగ్రహాలు పగలగొట్టి రాజకీయ లబ్ది పొందడానికి ప్రజల మధ్య గొడవలు సృష్టించడానికి రెడీ అవుతున్నారని చాలామంది చెప్పుకొస్తున్నారు.

ఈ క్రమంలో సీనియర్ నటుడు భానుచందర్ కూడా తాజాగా ఏపీలో జరుగుతున్నా ఘటనపై స్పందించారు. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు విగ్రహాల ధ్వంసం గురించి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు చాలా నీచమైన రాజకీయ నాయకుడు అని అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ అన్నారని గుర్తు చేశారు.

 

చంద్రబాబు గురించి ఎన్టీఆర్ నాతో చెప్పిన మాటలు ఇప్పుడు కనుక బయట పెడితే బాబుకి రాజకీయంగా పుట్టగతులుండవని తాడేపల్లి లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు బయట పెట్టారు. ఏపీ ప్రజలకు ఎంతో మంచి చేస్తున్న జగన్ ని దెబ్బ కొట్టడానికి చంద్రబాబు అండ్ కో ఇంత దారుణమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని భానుచందర్ ఆరోపించారు. చంద్రబాబు ఇలాంటి వ్యక్తి అని అప్పట్లోనే ఎన్టీఆర్ స్పష్టం చేయడం జరిగిందని పేర్కొన్నారు. జగన్ క్రేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి పెరిగిపోతున్న క్రమంలో, ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురాలేక ఇటువంటి కుట్రపూరిత కార్యక్రమాలకు చంద్రబాబు వ్యూహాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మరో 15 సంవత్సరాలు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉండటం గ్యారెంటీ అని భానుచందర్ జోస్యం చెప్పారు.


Share
sekhar

Recent Posts

Thaman: ఇండస్ట్రీలో ఆ ఇద్దరి హీరోలకు మ్యూజిక్ కొట్టడం చాలా కష్టం అంటున్న తమన్..!!

Thaman: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకేక్కుతున్న చాలా ప్రతిష్టాత్మక చిత్రాలకి తమన్(Thaman) యే మ్యూజిక్ డైరెక్టర్. 2020 త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో…

12 mins ago

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

1 hour ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

1 hour ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

3 hours ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

4 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

5 hours ago