NewsOrbit
న్యూస్

Children: పిల్లలు పుట్టిన నక్షత్రం లో ఎటువంటి దోషం లేకపోయినా ఈ విషయంలో దోషం ఉంటే కచ్చితంగా శాంతి చేసుకోవాలి!!

Children: పిల్లలు పుట్టినప్పుడు నక్షత్రం మంచిదేనా ? దోషాలు  ఉన్నాయా ? శాంతి అవసరమా ? అనే సందేహం ప్రతి తల్లిదండ్రులకు కలుగుతుంది  అశ్విని నక్షత్రం 1 వ పాదములో  పిల్లలు పుడితే దోషం  తండ్రి కి  ఉంటుంది. ఈ దోషము ౩ నెలలు వరకు  ఉంటుంది. ఇక్కడ గమనించ వలసిన విషయం రేవతి, అశ్విని నక్షత్రం ల మధ్య సుమారు  48 నిమిషాల పాటు  సంధి కాలం ఉంటుంది. ఈ  సమయం  లో పుట్టిన   పిల్లలకు ఆయుర్దాయము తక్కువగా ఉంటుంది అని చెప్పబడింది.

Children: 2  , 3  , 4  లో   పుట్టిన వారికి దోషం లేదు.

భరణీ 1, 2, 4 పాదములో పుట్టిన పిల్లలకు దోషము లేదు. 3 వ పాదము లో పాప  పుడితే తల్లికి,  బాబు   పుడితే తండ్రికి దోషం  వస్తుంది. ఈ దోషము  23  రోజుల  వరకు ఉంటుంది.
కృత్తిక నక్షత్రంలో 1, 2, 4 పాదములో  పుట్టిన పిల్లల వలన తల్లిదండ్రులకు, స్వల్ప దోషం ఉంటుంది.మూడోవ  వ పాదము లో   పుట్టిన పాప తో  తల్లికి,   బాబు తో తండ్రి కి సామాన్య దోషం కలుగుతుంది.

రోహిణి నక్షత్రము 1 వ పాదములో  పుట్టిన పిల్లల వలన మేనమామకు, 2 వ పాదము లో   తండ్రి కి  ,3 వ    పాదము లో  అమ్మకు  దోషమని,నాల్గవ వ పాదం దోషం లేదని కొందరు అంటుంటారు.  అసలు  ఈ నక్షత్రంలో పుట్టిన వారి వలన మేనమామ గండం ఉంటుంది.కాబట్టి తప్పక శాంతి  చేసుకోవాలి. శ్రీ కృష్ణ పరమాత్మ జననం  ఈ నక్షత్రం లో జరిగింది. మేనమామ గండము లో పుట్టాడు. ఈ కారణం తోనే  కంసుడు నాశనమయ్యాడనీ  పురాణం తెలియచేస్తుంది.

 మృగశిర నక్షత్రంలో  1, 2, 3, 4 పాదములలో దేనిలో పుట్టిన కూడా  వారికి  ఎటువంటి దోషాలు ఉండవు.

ఆరుద్ర   1, 2, 3 పాదంలో  పుట్టిన  వారికి  దోషం  ఉండదు.  4 వ పాదంలో  పుడితే   సామాన్య శాంతి  చేసుకోవాల్సి ఉంటుంది.
పునర్వసు నక్షత్రం పాదములు అన్నీ మంచివే. కాబట్టి ఏ పాదం లో  పుట్టిన కూడా ఏ విధమైన శాంతి  చేసుకోవలసిన అవసరం ఉండదు.కొన్ని సార్లు నక్షత్రం లో  సమస్య లేకపోయినా కూడా  దుష్ట తిధి దోషం ఉండటం వలన , వర్జ్యము ఉండుట వలన , దుర్ముహూర్త కాలము ఐన , గ్రహణ సమయం లో   పుట్టిన వారికి   శాంతి చేయించుట  తప్పనిసరి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!