న్యూస్

Swastik : ఈ గుర్తు మీ మెయిన్ డోర్ మీద ఉంటే మీకన్నా అదృష్ట వంతులు ఎవరు ఉండరు!!

Share

Swastik :  స్వ‌స్తిక్ మ‌ధ్య స్థానం
స్వ‌స్తిక్ చిహ్నంలో ఉండే నాలుగు శాఖ‌లు ప్ర‌కృతి పున‌ర్జ‌న్మ‌ను తెలియచేస్తాయి.   జీవుల పుట్టడం,మరణించడం అనేది  ఒక‌దాని త‌రువాత ఒక‌టి నిరంత‌రాయంగా  ఎప్పుడు  జరుగుతూనే ఉంటుంది అని దాని అర్థం.
స్వ‌స్తిక్‌కు ఉండే నాలుగు రేఖ‌లు నాలుగు దిక్కుల‌ కు గుర్తు.  ఉత్త‌ర, ద‌క్షిణలను, తూర్పు, ప‌డ‌మ‌ర దిక్కుల‌ను అవి సూచిస్తాయి. స్వ‌స్తిక్ కు మ‌ధ్య‌లో ఉండే స్థానం  విష్ణువును  తెలియచేస్తుంది. విష్ణువు నాభిలో నుంచి బ్ర‌హ్మ పుట్టాడు.   స్వ‌స్తిక్ మ‌ధ్య స్థానం నుంచి విశ్వం  పుట్టి  విస్త‌రించింద‌ని అంటారు.

Swastik : హిట్ల‌ర్ త‌న

స్వ‌స్తిక్ చిహ్నాన్ని బౌద్ధులు ప్ర‌తిభా పాట‌వాల‌కు, నైపుణ్యానికి  గుర్తుగా చెబుతారు.భారత దేశం లోనే కాదు  ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా దేశాల్లో కూడా  స్వస్తిక్ చిహ్నాన్ని ఆధ్యాత్మిక‌త‌కు చిహ్నంగా వాడతారు.     జ‌ర్మ‌న్ నియంత అయిన హిట్ల‌ర్ కూడా స్వ‌స్తిక్ చిహ్నాన్ని త‌న నాజీ సైన్యంలో  వాడుకున్నా కారణం గా   స్వ‌స్తిక్‌ను చెడుగా భావించేవారు వారు కూడా చాలా మందే ఉన్నారు. మ‌న దేశంలో ఉండే  ఆర్యులు జ‌ర్మ‌నీ దేశానికి చెందిన పూర్వీకులు అని హిట్ల‌ర్  నమ్మకం  అందుక‌నే మ‌న దేశంలో ఎక్కువ‌గా ఉప‌యోగించే స్వ‌స్తిక్ చిహ్నాన్ని హిట్ల‌ర్ త‌న నాజీ సైన్యం చిహ్నంగా  పెట్టుకున్నాడు అని  అంటారు.  అనేక ర‌కాలుగా ప్ర‌స్తుతం స్వ‌స్తిక్ చిహ్నాన్ని   వాడుతున్నారు.

 పూజా గదిలో వేసుకుని

స్వస్తిక్ తో పాటు ఓం, త్రిశూలం  ఈ  మూడింటిని ఇంటి ప్రధాన ద్వారంపై అంటించి పెడితే ఇంట్లోని దుష్టశక్తులు  పారిపోయి శుభం జరుగుతుంది  అని భావిస్తున్నారు. అయితే స్వస్తిక్ గుర్తులు లేదా  పటాలు మన పాదాల కు  తగిలే లా  వుండకూడదు. స్వస్తిక్‌ను డోర్‌కు అతికించడం  వలన  శుభ ఫలితాలుంటాయి. ఈతిబాధలు తొలగిపోవడం తో పాటు,  ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గుతాయి.    స్వస్తిక్‌  ఆకారం లో ఉండే  ముగ్గులు  పూజా గదిలో వేసుకుని  పూజ చేయడం  వలన  అనుకున్న  పనులు  విజయవంతం గా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు  తెలియచేస్తున్నారు.


Share

Related posts

నిర్మాతల ఆలోచన బాగానే ఉన్నా అది ”రాధే శ్యామ్” కి మైనస్ అయితే ..?

GRK

Bheemla nayak: కళ్ళు తిరిగే ప్రీ రిలీజ్ బిజినెస్..పవర్ స్టామినా అంటే ఇదే మరి..

GRK

వైసీపీ, టిఆర్ఎస్ భేటీ ప్రారంభం

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar