న్యూస్ హెల్త్

జనవరి లో పుట్టారా? అయితే మీ గుణగణాలు, ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోండి!!

జనవరి లో పుట్టారా? అయితే మీ గుణగణాలు, ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోండి!!
Share

మీరు జనవరి నెలలో పుట్టారా? అయితే ఇది మీకోసమే..జనవరి నెలలో పుట్టినవారి గుణగణాలు ఎలా ఉంటాయి?ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుంది? వంటి విషయాలు తెలుసుకోండి.జనవరి నెలలో పుట్టిన స్త్రీలు ,పురుషులుఅందంగా,ఆకర్షణీయం గా చూడగనే ఆకట్టుకునే రూపం లో ఉంటారు.వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవభావం కలుగుతుంది.

జనవరి లో పుట్టారా? అయితే మీ గుణగణాలు, ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోండి!!

ఇతరులను ఇట్టే ఆకర్షించగలరు.వీరు మంచి ఆలోచన పరులుగా ఉంటారు.ఇతరులకు సలహాలు ఇవ్వగలిగే శక్తి సామర్ధ్యాలు కలిగినవారుగా ఉంటారు.వాదనలో వీరు ఘటికులు..ఏదైనా విషయం లో వారితో వాదనకు దిగడమంటే ఓటమిని ఒప్పుకోవడమే అవుతుంది.వీరి మనస్సు మంచిది.సున్నితమైనది.ఈ నెలలో  పుట్టినవారికి ధైర్యసాహసాలు ఎక్కువ గా  ఉంటాయనే  చెప్పాలి.

వీరిలో చాలామంది ధనవంతుల ఇంటిలోనే పుడతారు.ధనవంతులు అవుతారు.మంచి పనులు చేస్తారు.వీరిలో కొందరు వ్యాపారులుగా బాగా సంపాదిస్తారు.కొందరు ఉద్జోగస్తులుగా,పండితులు గా మంచి పేరు సంపాదిస్తారు.కొన్ని సందర్భాలలో ఇతరులను నమ్మి ధనాన్నికూడా పోగొట్టుకుంటారు.కోర్టు లావాదేవీలు ఉన్న వీరి జీవితం బాగుంటుంది.మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు.వీరికి వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉన్నపటికీ కొన్ని రకాల రోగాలబారిన పడుతుంటారు.

జలుబు,ఆయాసం,ఉబ్బసం గర్భకోశము,చర్మ వ్యాధులు వీరిని ఎక్కువగా బాధిస్తుంటాయి.ఆరోగ్యం కోసం ఆహార విషయం లో జాగ్రత్త పాటించక  తప్పదు.యాక్సిడెంట్లు జరిగి మోకాళ్ళు,పాదాలు,కాళ్ళకు దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ.డబ్బును జాగ్రత్తగా,నెమ్మదిగా కూడా పెడాతారు.చాల పొదుపుగా డబ్బును వాడాతారు.డబ్బు  విషయం లో జాగ్రత్త  వహిస్తారు.  గృహము,భూమి,స్థిరాస్తులను కొంటారు.

పరిశ్రమలు, వ్యవసాయం, ట్రాన్స్పోర్ట్ బాగా లాభాన్ని ఇస్తాయి.ఎట్టి పరిస్థితులలో నష్టాలను భరించలేరు కాబట్టి పూర్తిగా భద్రత ఉన్న వ్యాపారాలను చేయడం మంచిది.ఇండ్ల పై ,స్థలాలపై, పరిశ్రమల పై పెట్టుబడులు పెడతారు. వివాహానికి  మీ భాగస్వామి ని ఇదే నెలలో పుట్టినవారిని వివాహం చేసుకోవడం వలన బాగా కలిసివస్తుంది..బుధవారం,శుక్రవారం అదృష్టాన్ని ఇస్తాయి. వంకాయరంగు,నలుపు రంగు మీకు అదృష్టాన్ని ఇస్తాయి.


Share

Related posts

Coronavirus : కరోనా నుంచి రక్షణ కావాలంటే తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!!

Kumar

Today Gold Rate : పసిడి ప్రియులకు ఝలక్.!! దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు..!

bharani jella

Ghee: పాలలో కలుపుకుని తాగితే మన శరీరంలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..!?

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar