NewsOrbit
న్యూస్ హెల్త్

July: మీరు జులై నెలలోపుట్టారా?? అయితే ఇది మీకోసమే!!

July: మీరు జులై నెలలోపుట్టారా?? అయితే ఇది మీకోసమే!!

July: జులై July నెలలో పుట్టిన స్త్రీ , పురుషులు మంచి అదృష్ట జాతకులు Astro అవుతారు.చాలా ఆకర్షణీయంగా ఉంటారు. బాగా బాగా సంపాదిస్తారు. వ్యాపారాలు చేస్తారు. పరిశ్రమలు స్థాపిస్తారు. నలుగురికి మేలు చేస్తారు. వీరు ఏ విషయాన్ని అయినా త్వరగా గ్రహిస్తారు. వీరి తెలివి తేటలు అమోఘం. ఇతరులకు వీరి మనస్తత్వం అర్ధం కాక పోవచ్చు. వీరికి గ్రహణ శక్తి చాల స్పీడ్ గా ఉంటుంది. పనిలో ఉన్నప్పుడు ఇతర విషయాల గురించి ఆలోచించరు. చేయాలనుకున్నపని మీదనే శ్రద్ధ పెడతారు.

If you are born in July you may have these qualities
If you are born in July you may have these qualities

వీరు నమ్మిన దానిని నిజాయితిగా చేస్తారు. నమ్మినదానిని సాధించాలన్న కోరిక ఎక్కువ. వారు సంబంధాల విషయాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. ఈ కారణం గానే వీరి జీవితం లో ఎంతో మంది స్నేహితులను, సన్నిహితులను కలిగి ఉంటారు. వీరు తెలివి తేటలను సరిగా ఉపయోగిస్తే వారి వల్ల కాని పని  ఏమి ఉండదు. స్టాక్ ఎక్సజ్ కంపెనీ , ప్రమోటర్స్ గా వ్యాపారాల ద్వారా సంప్రదించగలరు. మంచి స్నేహ భావం తో ఉంది నలుగురికి లాభం చేయగలరు.

ఈ నెలలో పుట్టినవారు మానసికం గా బలవంతులు. శ్రమకు ఓర్చి కష్టపడతారు. ధనవంతులైతే ప్రయాణాలు చేసి సంతోష పడతారు. చాలా తొందరపడే గుణముంటుంది. ఈ నెలలో పుట్టిన వారు చాల కష్టనష్టాలకు ఓర్చుకుని స్థిర పడతారు. అయినా కూడా కష్టములు వారిని ఏమి చేయలేవు. జీవితం లో కష్టములు తట్టుకుని అభివృద్ధిని పొంది తీరుతారు. వీరికి గ్యాస్ ట్రబుల్ రావచ్చు. శ్రమ చేసి తెలివి తేటలు ఉపయోగించి సంపాదిస్తారు. అనుభవిస్తారు. ఆదివారము,బుధవారం మంచి అదృష్టాన్ని ఇస్తాయి. పసుపు,ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju