NewsOrbit
న్యూస్

November: మీరు నవంబర్ లో పుట్టారా?అయితే ఇది మీకోసమే!!

November: మీరు నవంబర్ లో పుట్టారా?అయితే ఇది మీకోసమే!!

November: నవంబర్ November నెలలో పుట్టిన  స్త్రీ, పురుషులకు ఈ  ఫలితాలు వర్తిస్తాయి. వీరికి  కోపం ఎక్కువ. తొందర ఎక్కువ. ముక్కుసూటిగా మాట్లాడతారు. ఇతరులతో శతృత్వం కొని తెచ్చుకుంటారు. ధైర్యం, పట్టుదల, కోపం ,ఆత్మవిశ్వాసం ఎక్కువ. వీరు అభిమానించేవారికి సహాయం చేస్తారు. ఎక్కువగా ఒంటరిగా గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తిగత ఆలోచనలను ఎవ్వరితోనూ పంచుకోరు. వీరు ఎవ్వరినీ అంత త్వరగా నమ్మరు. వీరు తమ సొంత కాళ్ల పై నిలబడేందుకు ప్రయత్నిస్తారు. వీరు చాలా నిజాయితీగా ఉంటారు.

If you are born in November then you may possess these qualities
If you are born in November then you may possess these qualities

ఈ నెలలో పుట్టిన వారికి కోరికలు కూడా ఎక్కువే. అన్ని కావాలనుకుంటారు. బాగా బ్రతకాలనుకుంటారు. తమదే పై  చేయిగా ఉండాలని అనుకుంటారు. కోరుకున్నదాన్ని కష్టపడి సాధించుకుంటారు.సోమరితనం వీరికి నచ్చదు.  వీరిలో నీతి ,నిజాయతి ఉంటాయి. పలుకుబడి సంపాదిస్తారు గౌరవం గా బ్రతుకుతారు. కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. దేవుడి పై నమ్మకం ఉంటుంది. ఆచారాలను పద్దతులను పాటిస్తారు. దైవ దర్శనాలు  తీర్థ యాత్రలు చేసుకుంటారు. నలుగురికి సహాయం చేస్తారు. కొందరు వ్యాపారాలు ,పరిశ్రమలు స్థాపించి నలుగురికి ఉపాధి కల్పిస్తారు. ఆవేశం ,కోపం ఎక్కువ. ఆవేశం లో ఉన్నప్పుడు ఎవ్వర్నీ లెక్కచేయరు. ఇది  వీరిలో ప్రత్యేక గుణం.

వీరి జీవితం లోఇది ఎన్నో అనర్ధాలకు దారితీస్తుంది. ఈ నెలలో పుట్టినవారిలో శక్తి ,సామర్ధ్యాలు ,ఆకర్షణ శక్తి ,తెలివితేటలు ,పవర్  ఉంటాయి . వీరిలో చాలా మంది  డాక్టర్స్ ,బోధకులు , రాజకీయ నాయకులు ,వ్యవస్థాపకులు  ఉన్నారు, బాషా జ్ఞానం ఎక్కువ.మంచి బాషా ప్రావిణ్యం ఉంటుంది. ఈ నెలలో పుట్టినవారు చేసిన తప్పులవల్ల జీవితం లో అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇతరులను అభిమానించి మోసపోతుంటారు. వీరిలో త్యాగ బుద్ధి ఉంటుంది. సహాయం చేసే గుణం ఎక్కువ. సరైన నిర్ణయాలు తీసుకోగలరు. వ్యాపారాలలో ,రాజకీయాలలో రాణించగలరు.

ప్రతి విషయం లో సరైన నిర్ణయాలు తీసుకుని గెలుపు పొందుతారు. ఈ  నెలలో పుట్టిన వారికీ ఆరోగ్యం బాగుంటుంది. మొలలు ,కిడ్నీ వ్యాధులు రావొచ్చు. సోమవారం , శుక్రవారం అదృష్టమునిచ్చు వారములు. వీరు ఎరుపు ,పసుపు ,ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకుంటే కలిసి వస్తుంది.

 

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju