NewsOrbit
న్యూస్ హెల్త్

October: మీరు అక్టోబర్ లో పుట్టారా? అయితే ఇది మీకోసమే!!

October: మీరు అక్టోబర్ లో పుట్టారా? అయితే ఇది మీకోసమే!!

October: అక్టోబర్ – October లో పుట్టిన స్త్రీ , పురుషులకు ఈ ఫలితాలు వర్తిస్తాయి. వీరు చాల అందంగా ఉంటారు. అందంగా అలంకరించుకుంటారు. ఇతరులను ఆకర్షించగలరు. ఎవరిని అయినా ఇట్టే ఆకర్షించి స్నేహం చేయగలరు. ఈ  నెలలో పుట్టినవారు మహా శక్తి వంతులు. ఏ పని అయినా చేసి తీరగల శక్తి వంతులు. మంచి  తెలివి తేటలు లౌకిక జ్ఞానం వీరి సొంతం. కళల యందు అభిరుచి ఉంటుంది. కళలో ప్రవేశం ఉంటుంది. వీరు భోగ పురుషులు,సంసారం సుఖమునందు ఎక్కువ  తాపత్రయం ఉంటుంది. అయినా కూడా వీరికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణ పాటిస్తారు.

If you are born in October then you may possess these qualities
If you are born in October then you may possess these qualities

తమ తెలివి తేటలతో, శక్తి యుక్తులతో పనులు సాధించుకుంటారు. ఫలితం లేనిదే ఈ పని చేయరు. వీలైనంతవరకు తమ తెలివి తేటలను, ఆత్మ విశ్వాసాన్ని నమ్ముకుంటారు. స్వయం కృషిని నమ్ముకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిస్థితులలో కుడా సాధించి తీరుతారు. వీలైనంతవరకు బ్యాలన్స్ గా మాట్లాడతారు. వీరికి ఎదో ఒక విషయం లో మంచి విజ్ఞానం ఉంటుంది. అవకాశం ఉన్నంతవరకు మేలు చేస్తారు. అవసరం అనుకున్నపుడు సర్దుబాటు చేసుకోవాలన్నది వీరి తత్త్వం. వీరు పద్దతులను క్రమ శిక్షణను పాటిస్తారు. వీరిలో గొప్ప శాస్త్రజ్ఞులు, కళాకారులు, విద్యావంతులు, డాక్టర్లు కూడా ఉన్నారు.

వీరిది ఉన్నతమైన మనస్సు. వీరి ఉన్న  వ్యక్తిగత లక్షణాలలో ప్రశాంతంగా ఉండటం అనేది ఒకటి. వీరు కోపంగా ఉండటం చాలా అరుదు మరియు వీరు కోపంగా ఉన్నారు అంటే ఎదుటివారు ఎదో ఒక పెద్ద  తప్పు చేసి ఉండాలి. వీరు ఎల్లప్పుడూ శత్రువుల కంటే ఎక్కువ మంది స్నేహితులను కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరిలో మంచి కోసం వెతుకుతున్న వారిలో వీరు మొదటివారు గా చెప్పవచ్చు .

మొహమాట పడుతుంటారు. పరిస్థితులు అనుకూలించనప్పుడు సర్దుకు పోతారు. ఇతరులను ఇబ్బంది పెట్టరు. ఈ నెలలో పుట్టిన వారికీ ఆరోగ్యం నార్మల్ గా ఉంటుంది. వీరికి కామవాంఛ ఎక్కువ.. చర్మ వ్యాధులు, షుగరు రావొచ్చు. శ్రమచేసి తెలివి తేటలు ఉపయోగించుకుని సంపాదిస్తారు. అనుభవిస్తారు.   సోమవారం, గురువారం, శుక్రవారం అదృస్టములు  ఇచ్చు వారములు. బ్లూ కలర్ ,రోజ్ కలర్ దుస్తులు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!