NewsOrbit
న్యూస్ హెల్త్

బాగా ఒత్తిడి, ఆందోళన కలుగుతుందా? ఇలా చేసి చూడండి!!

బాగా ఒత్తిడి, ఆందోళన కలుగుతుందా? ఇలా చేసి చూడండి!!

ఈ  ఆధునిక  కాలం లో ఒత్తిడి  తెలియని వారంటూ ఉండడం లేదు అనడం లో ఎలాంటి ఆశ్చర్యము లేదు. రక రకాల పనుల ఒత్తిడి కారణం గా నిద్ర కూడా దూరమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఆలోచనలు, కుటుంబ సమస్యలు, ఆఫీస్ లో పని ఒత్తిడి వీటన్నిటి కారణంగా విపరీతంగా ఆందోళన కలుగుతుంది. దాన్ని అలాగే వదిలేస్తే సమస్య ఇంకా పెరిగిపోతుంది కాబట్టి ఒత్తిడి నుంచి ఎలా బయటపడా లో ఏమి చేయాలోఆలోచించాలి.

బాగా ఒత్తిడి, ఆందోళన కలుగుతుందా? ఇలా చేసి చూడండి!!

ఒత్తిడిని తగ్గించే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం..

రాత్రి నిద్ర 7 నుండి8 గంటల పాటు కచ్చితం గా ఉండి  తీరవలిసిందే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకు తీరాలి. ఎందుకంటే  అస్సలు ఒత్తిడికి సగం కారణం రాత్రి నిద్ర చాలాకపోవడం అని అంటున్నారు నిపుణులు. మధాహ్నసమయం లో కనీసం అరగంట కుదిరితే  గంట నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. దీని వలన ఆందోళన తగ్గి ఉల్లాసం గా ఉంటారు. మీరు బాగా ఆనందం పొందిన  సందర్భాలనూ, సానుకూలంగా స్పందించిన పరిస్థితులూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. దాంతో మీకు కలుగుతున్న ఒత్తిడి లో కొంత మార్పు కనిపిస్తుంది. కనీసం 20 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలడం వలన మనస్సుకే కాదు శరీరానికీ విశ్రాంతి అందటం తో పాటు ఆందోళన కొంత వరకూ తగ్గుతుంది.

కొన్నిసార్లు అనవసరంగా ఊహించుకోవడం వల్ల కూడా ఆందోళనకలుగుతుంది. మీరలా ఊహించ కుండా ఆ ఆలోచనలు పక్కనపెట్టి ఏదైనా పనిలో పడండి. ఒక్కోసారి సరైన ప్లాన్  లేకపోవడం వల్ల కూడా కంగారు, ఆందోళన కలుగుతూ ఉంటుంది. అందువలన మీరు రేపు చేయవలిసిన  పనుల్ని ఈ రోజే  ఏ పని తర్వాత ఏ పని చేయాలో రాసి పెట్టుకుని అలా చేసుకోవడం వలన చాల ప్రశాంతం గా మీ పనులు జరుగుతాయి. బాగా ఒత్తిడి గాఅనిపించినప్పుడు ఒకటి రెండు రోజులు మీ పనులన్నిటి నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకుని మీకు బాగా ఇష్టమైన విధం గా గడపడం వలన ఆందోళను దూరం అవుతుంది.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju