NewsOrbit
న్యూస్ హెల్త్

కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందా?? ఐతే ఇలా చేసి చూడండి!!!

కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందా?? ఐతే ఇలా చేసి చూడండి!!!

కరెంటు ను ఆదా చేసేందుకు ముందుగా చేయవలిసిన పని ఏమిటంటే బాగా పాత‌వైపోయిన ఎల‌క్ట్రిక్ వ‌స్తువుల‌ను వాడ‌కుండా పక్కన పెట్టేయండి. సీలింగ్ ఫ్యాన్‌ను  8 ఏళ్ల‌కు మించి వాడితేకరెంటును ఎక్కువ‌గా తీసుకుంటుందట . కాబ‌ట్టి బాగా పాతవైన ఎల‌క్ట్రిక‌ల్ వ‌స్తువుల‌ను పక్కన పెట్టడం మంచిది .
ఎల్ఈడీ లైట్ల‌ను అమ‌ర్చ‌డం వ‌ల్ల విద్యుత్‌నుబాగా  పొదుపు చేయ‌వ‌చ్చు.

కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందా?? ఐతే ఇలా చేసి చూడండి!!!

పెద్ద‌గా ఉన్న గ‌దుల‌కైతే 14 వాట్ల బ‌ల్బు చాలు. అదే కొంచెం చిన్న‌గా లేదంటే సాధార‌ణ సైజ్‌లో ఉన్న గదులకైతే 9, 10 వాట్ల ఎల్ఈడీ బ‌ల్బులు స‌రిపోతాయి. అదే  పూజ‌గ‌ది,బాత్‌రూం, లాంటి వాటికైతే 1, 2 వాట్ల ఎల్ఈడీ బ‌ల్బులు సరిపోతాయి.

ఏసీలు,ఫ్యాన్లు, ఫ్రిడ్జ్‌లు, ఐర‌న్ బాక్సులు ప‌వ‌ర్ స్టార్ రేటింగ్స్‌తో ల‌భ్య‌మ‌వుతున్నాయి. వాటిలో 5 రేటింగ్ ఉన్న వ‌స్తువుల‌ను కొనుగోలు చేసి వాడితే విద్యుత్‌ను చాలా త‌క్కువ‌గా వినియోగించబడుతుంది. ఇన్వ‌ర్ట‌ర్ టెక్నాల‌జీ ఉన్న ఏసీలు అయితే  విద్యుత్‌ను చాలా త‌క్కువ‌గా అవుతుంది.

కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందా?? ఐతే ఇలా చేసి చూడండి!!!సీలింగ్ ఫ్యాన్లు లోక‌ల్ బ్రాండ్ కాకుండా బ్రాండెడ్ సీలింగ్ ఫ్యాన్లుఅమర్చుకుంటే  విద్యుత్ వాడకం బాగా తక్కువగా ఉంటుంది. దీనివెనుక కారణం లోక‌ల్ ఫ్యాన్లు 75, 90, 100 వాట్ల సామ‌ర్థ్యం ఉపయోగించుకుంటాయి. అదే బ్రాండెడ్ ఫ్యాన్లు అయితే 40, 50 వాట్ల ప‌వ‌ర్‌ను మాత్ర‌మే వినియోగించుకుంటాయి. రిమోట్‌తో ఆన్ చేసుకునే  ఏసీలు, టీవీలు, హోమ్ థియేట‌ర్ల వంటి వాటిని రిమోట్‌తో ఆఫ్ చేస్తారు. కానీ స్విచ్ ఆఫ్ చేయ‌రు. వీటి వలన కూడా కొంత కరెంట్ వృథా అవుతుంటుంది.

కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందా?? ఐతే ఇలా చేసి చూడండి!!!వాషింగ్ మెషీన్లు, డిష్ వాష‌ర్లు, ఉన్న‌వారు త‌క్కువ మొత్తంలో గిన్నెలు లేదా బ‌ట్ట‌లు ఉన్నా వాటిని మెషిన్ల‌లో వేసి ఉత‌కడం, తోమడం చేస్తుంటారు. మెషిన్ల సామ‌ర్థ్యానికి త‌గిన‌ట్టుగా పూర్తి స్థాయిలో లోడ్ లేక‌పోతే విద్యుత్ వినియోగం ఎక్కువ‌వుతుంది. కాబ‌ట్టి త‌క్కువ త‌క్కువ మోతాదులో గిన్నెలు, బ‌ట్ట‌లు ఉంటే మెషిన్ల‌లో వేయ‌క‌పోవ‌డ‌మే మంచిది. దీంతో క‌రెంట్ వృథాకాకుండా ఉంటుంది

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju