రాత్రి పూట భోజనం తిన్న తర్వాత కనీసం గంటన్నర తర్వాతే పడుకోవాలని వెంటనే పడుకోవద్దని డాక్టర్లు సూచిస్తుంటారు. రాత్రి వేళ అన్నం తినడం వలన షుగర్ స్థాయి పెరగడం వలన బరువు పెరిగిపోతారనీ చాలా మంది అన్నం-Rice తినాలా వద్దా అని సందేహపడుతుంటారు. ఐతే ఇందులో సందేహమే వద్దు… అన్నం బదులు… చపాతీలు తినండి అంటున్నారు డాక్టర్లు.
చపాతీలు… ఎంత నిల్వ ఉన్నవి తింటే అంత ఎక్కువ ఆరోగ్యం అంటున్నారు. అంటే, ఉదయం చేసుకున్న చపాతీలను రాత్రి పూట తింటే చాల మంచిది. అదీ కాక… చపాతీలు-Chapatis త్వరగా అరగవు. నెమ్మదిగా జీర్ణం అవుతుండడం వలన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్-Sugar levels ఒక్కసారిగా పెరగవు. అందునా రాత్రివేళ జీర్ణక్రియా వ్యవస్థ నెమ్మదిగా ఉంటుంది. అందువల్ల రాత్రి వేళ చపాతీలు తినడమే మంచిది అంటున్నారు.
భోజనం చేశాక ఓ గంటన్నర సమయం గడిచిన తర్వాత నిద్రపోతారో,చపాతీలు తిన్నాక కూడా… గంటన్నర తర్వాతే నిద్రపోవాలి. రోజూ టైమ్ ప్రకారం రాత్రివేళ చపాతీలు తినాలి. రాత్రి 7 గంటల తర్వాత 10 గంటల లోపే తింటే ఎంతో ఆరోగ్యం అంటున్నారు నిపుణులు. చపాతీలు ఉదయం వేళ తిన్న కూడా మంచిదే.కానీ చాలా మంది రాత్రి తినేందుకు ఇష్టపడతారు.
బరువు తగ్గాలనుకునేవారు… చపాతీలను ఎక్కువ నూనె తో కాకుండా… తక్కువ నూనెతో కాల్చుకోవాలి. అసలు నూనె వాడకుండా ఉంటే మరీమంచిది.అన్నం కంటే చపాతీ ఎక్కువ శక్తిని ఇస్తుంది. కాబట్టి రెండు లేదా మూడు చపాతీలు మాత్రమే తినాలి. చపాతీల్లో కొవ్వు పదార్థాలు ఉండవు. రక్తంలో హిమోగ్లోబిన్-Hemoglobin శాతం పెరగడానికి గోధుమల్లోఎక్కువగా ఉండే ఐరన్ఉపయోగపడుతుంది. కాబట్టి అది గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…